టుడే అప్ డేట్స్


  • యాకూబ్ మెమన్ పిటిషన్ పై నేడు విచారించనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్

  • మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయం నేడు రామేశ్వరానికి తరలింపు

  • ఢిల్లీలో సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ

  • నేటి మధ్యాహ్నం 3 గంటలకు భూసేకరణపై జాయింట్ కమిటీ భేటీ

  • నేటి నుంచి తెలంగాణ ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం

  • నేటి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ శాకంబరీ ఉత్సవాలు

  • నేటి నుంచి ఉస్మానియా ఆసుపత్రి నుంచి పేషెంట్ల తరలింపు
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top