యాంకర్పై వేధింపులు.. నిర్మాత అరెస్టు

యాంకర్పై వేధింపులు.. నిర్మాత అరెస్టు - Sakshi


టీవీ సీరియళ్లు తీసే చలపతి అనే నిర్మాతను హైదరాబాద్లోని సంజీవరెడ్డినగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు నిర్మాత తనను వేధిస్తున్నారంటూ ఆయనపై ఓ ప్రైవేటు ఛానల్లో యాంకర్గా పనిచేసే సంధ్య అనే మహిళ ఫిర్యాదు చేశారు. దాంతో చలపతిని పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top