గురువులా చూశా..

గురువులా చూశా.. - Sakshi


అసెంబ్లీలో ఆయనను చూస్తూ ఆయన అభిమానిగా మారాను. ఎప్పుడూ చిరునవ్వు. క్యాజువల్‌గా ఉండటం ఆయన్ను చూస్తూ.. ఆయన ఎప్పుడు ఎలా సమాధానం చెబుతారు? ఎలా రియాక్ట్‌ అవుతారు? అని ఒక పాఠంలాగా.. ఆయన్ని గురువులాగా చూశాను. పూర్తిగా ఆయనకు వశమైపోయాను. అవన్నీ నేను చేసేయాలి అన్నంతగా స్ఫూర్తినిచ్చారు. ఆయన ప్రజల మనిషి. పేదల నాయకుడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి.

– చిరంజీవి, సినీనటుడు

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top