సగం గెలవకుంటే రాజీనామా: షబ్బీర్

సగం గెలవకుంటే రాజీనామా: షబ్బీర్ - Sakshi


సాక్షి, హైదరాబాద్: వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సగంకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని.. అలా గెలవని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తప్పుడు సర్వేలు మానుకొని పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు సిద్ధంకావాల న్నారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top