పొరపాటు.. గ్రహపాటు
తన భర్త సైఫ్ అలీఖాన్ మంచి నటుడని, అయితే, ‘హమ్షకల్స్’లో నటించి పొరపాటు చేశాడని కరీనా కపూర్ చెబుతోంది. ‘హమ్షకల్స్’లోని హాస్య సన్నివేశాల్లో నటించేందుకు సైఫ్ చాలా ఇబ్బందిపడ్డాడని అంటోంది. ఇందులో నటించి పొరపాటు చేసినట్లు సైఫ్ కూడా ఫీలవుతున్నాడని కరీనా చెప్పుకొచ్చింది.