సీఎం కేసీఆర్తో కోదండరామ్ భేటీ


హైదరాబాద్ :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ప్రొఫెసర్ కోదండరామ్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు.  సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.  తన కుమారుడి వివాహానికి రావల్సిందిగా కోదండరామ్...ఈ సందర్భంగా కేసీఆర్ను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top