హైదరాబాద్లో వడగళ్ల వర్షం


హైదరాబాద్: హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం పలుచోట్ల వడగళ్ల వర్షం పడింది. జంట నగరాల్లో మాదాపూర్, కుషాయిగూడ, ఏఎస్ రావు నగర్తో పాటు కీసర, దమ్మాయి గూడలో వడగళ్ల వాన కురిసింది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ రోజు పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం పడింది. బెజ్జంకి, తిమ్మాపూర్క మండలాల్లో అకాల వర్షం వల్ల వరి, మామిడి రైతులు నష్టపోయారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top