ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ రంగుల విశిష్టతలు ఇవే..

ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ రంగుల విశిష్టతలు ఇవే..


ఫ్రెండ్ ఫిప్ బ్యాండ్ ఒక్కోరంగుకు ఒక్కో విశిష్టత ఉంది. అవి


  • ఎరుపు రంగు: ప్రేమకు, సంతోషానికి, శక్తికి చిహ్నం.

  • ఆకుపచ్చ: యవ్వనం, పకృతి, ఆశ, అదృష్టాలకు ప్రతిరూపం.

  • నీలం: ప్రశాంతత, సోదరభావానికి ప్రతీక.

  • నలుపు: ఏకాంతం, దుఃఖాలకు సూచిక.

  • పసుపు: ధనం, బంగారం, ప్రేమలకు నిదర్శనం.

  • తెలుపు: చల్లదనం, స్వచ్ఛత, ప్రశాంతతకు ప్రమాణం.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top