డక్ లిప్స్..!
బాలీవుడ్లో ఒక్కోసారి ఒక్కో పిచ్చి మొదలవుతుంది. అది కొంతకాలంపాటు ఇండస్ట్రీని ఊపేస్తుంటుంది. ఆ వుధ్య కరీనా కపూర్ జీరో సైజ్... ఆ తరువాత షారూక్ సిక్స్ ప్యాక్... తాజాగా ‘డక్ లిప్స్’..! అదే... బాతు పెదాలు. సినిమాల కంటే క్రికెటర్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్‌గానే బాగా పబ్లిసిటీ తెచ్చుకున్న అనుష్కాశర్మే కాదు... నర్గీస్, చిత్రాంగద, కోరుునామిత్రా, సోఫియూ హయుత్... వీరంతా తరచూ వార్తల్లో ఉంటున్నారంటే కారణం వారి ‘డక్ లిప్సే’. బాలీవుడ్ జనాలు చెబుతున్నట్టు ఈ లిప్స్ సెక్సీగా ఉంటాయో లేదో తెలియుదు కానీ... వారికి వూత్రం వూంచి పబ్లిసిటీ వచ్చేస్తోంది మరి.