ముత్యాల నగరం: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ


నాంపల్లి (హైదరాబాదు): హైదరాబాద్ నగరం ముత్యాలకు ప్రసిద్ధిగాంచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం నగరంలోని రసిక్ జెమ్స్ అండ్ జ్యుయెలర్స్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేలైన ముత్యాలను వినియోగదారులకు అందించడం ద్వారా నగర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని నిర్వాహకులకు సూచించారు.


 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top