'బిగ్‌బజార్'ను సీజ్‌చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు


హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కాచిగూడ ప్రాంతంతో ఉన్న బిగ్‌బజార్ షాపింగ్ మాల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం సీజ్ చేశారు. కొంతకాలంగా షాపింగ్ మాల్ యాజమాన్యం ఆస్తి పన్నును చెల్లించకపోవడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఈ ఆదేశాలు జారీచేశారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top