టుడే అప్‌డేట్స్‌


♦ నేడు  కృష్ణాష్టమి, దేశవ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

♦ తిరుపతి: నేడు శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి, ఆస్థానం, రేపు ఉట్లోత్సవం

♦ నేడు తిరుపతి వెళ్లనున్న పవన్‌కల్యాణ్‌, ఇద్దరు హీరోల ఘర్షణ విషయంలో చనిపోయిన వినోద్‌

♦ అభిమాని వినోద్‌ కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్‌

♦ నేడు నెల్లూరు జల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన


Tags: 



 

Read also in:
Back to Top