టుడే అప్ డేట్స్


  • నేడు విశాఖలో వైఎస్ జగన్ పర్యటన

    విమానం గల్లంతు బాధిత కుటుంబాలను పరామర్శించనున్న జగన్

     

  • నేడు మెదక్ జిల్లా బంద్కు పిలుపునిచ్చిన కాంగ్రెస్, టీడీపీ

    మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై లాఠీఛార్జీ నిరసిస్తూ ఆందోళన

    రైతులపై దాడికి నిరసనగా నేటి జిల్లా బంద్కు మద్దతు ప్రకటించిన వైఎస్ఆర్సీపీ

    • తెలంగాణలో నేడు జరగనున్న ఎంసెట్-2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా

      రాత్రికి రాత్రే నిర్ణయం ప్రకటించిన సర్కార్

      ఎంసెట్-2 లీకేజీపై ముమ్మర దర్యాప్తునకు సీఐడీ నిర్ణయం..నేడు కేసు నమోదుకు అవకాశం

    • ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నేడు తెలంగాణ న్యాయవాదుల ఆందోళన



    • నేడు రంగం వేడుకలు, అనంతరం భవిష్యవాణి

       

    • ఢిల్లీ: నేడు రాష్ట్రపతి భవన్లో మ్యూజియం ప్రారంభించనున్న మోదీ

       

    • నేడు మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న టీజేఏసీ బృందం

       

    • తొలి టెస్టులో విండీస్ పై భారత్‌ గెలుపు

      7 వికెట్లు తీసిన అశ్విన్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌

Tags: 



 

Read also in:
Back to Top