టుడే అప్ డేట్స్


* నేడు ప్రధాని మోదీతో పాటూ పలువురు కేంద్రమంత్రులను కలువనున్న కేసీఆర్

   రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బడ్జెట్ కేటాయింపుల పై చర్చించనున్న కేసీఆర్



* నేడు అగ్రిగోల్డ్ ఛైర్మన్‌ను ఏలూరు కోర్టులో హాజరుపర్చనున్న సీఐడీ



* నేడు గ్రేటర్ మేయర్ బాధ్యతలు చేపట్టనున్న బొంతు రామ్మోహన్



* దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పలనే డిమాండ్‌తో.. నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద కాంగ్రెస్ ధర్నా



* ఆదిలాబాద్: బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

  నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి



* నేడు, రేపు ఏపీ ఎన్జీవోల సంఘం 19వ రాష్ట్ర మహాసభలు, హాజరుకానున్న సీఎం చంద్రబాబు



* నేడు భారత్, శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్, రాత్రి 7:30గంటలకు మ్యాచ్



* కర్ణాటక: నేడు సాహస జవాను లాన్స్‌నాయక్ హనుమంతప్ప అంత్యక్రియలు


Tags: 



 

Read also in:
Back to Top