కొత్త పుస్తకాలు

కొత్త పుస్తకాలు


1.తనను తాను వెతుక్కుంటున్న చరిత్ర (వ్యాసాలు)

 పేజీలు: 232; వెల: 150

 2. మోఢీత్వ (వ్యాసాలు)

 పేజీలు: 72; వెల: 45

 రచన: ఎం.శ్రీనివాస్

 ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలతోపాటు, అడుగుజాడలు పబ్లికేషన్స్, 302, వైష్ణవి నెస్ట్, తిరుమల మ్యూజిక్ సెంటర్ వెనుక, మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్-36.

 

 ముద్రాశాస్త్ర రహస్యాలు

 రచన: స్వామి మైత్రేయ

 పేజీలు: 202; వెల: 190

 ప్రతులకు: కె.బి.లక్ష్మి, 17-141, శ్రీనిలయం, కమలానగర్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్-60. ఫోన్: 040-24050574

 

 రైతుల కోసం-3 (వ్యవసాయ వ్యాసాలు)

 రచన: దాసరి ఆళ్వారస్వామి

 పేజీలు: 176; వెల: 150

 ప్రతులకు: రచయిత, కుందేరు, కంకిపాడు మం., కృష్ణాజిల్లా-521245. ఫోన్: 08676-283424

 

 బలిజరాయ తరంగిణి (కాపు, తెలగ, కవరై)

 రచన: సుంకర ఎస్.గిరిధరప్రసాద్‌రాయ్

 పేజీలు: 230; వెల: 150

 ప్రతులకు: అను బుక్ సెంటర్, కమలానగర్, అనంతపురం. ఫోన్: 08554-232819

 

 1. నేనూ బడికి వస్తున్నా (పిల్లల కథలు)

 పేజీలు: 52; వెల: 30

 2. సైన్స్ వ్యాసాలు

 పేజీలు: 124; వెల: 70

 రచన: టి.శాంతాభాస్కర్

 ప్రతులకు: లోకేష్ ప్రచురణలు, 3-422, పగడమాను వీధి, గిరింపేట, చిత్తూరు-517002. ఫోన్: 8106595468

 

 1. చిత్రబంధ మాలికా (శేషశైలేశస్తుత్యాత్మక చిత్రబంధ కవిత్వం)

 రచన: తిరుమల బుక్కపట్టణం అణ్ణయదేశిక

 పేజీలు:84; వెల: 60 (చిత్రపటంతో)

 2.చిత్రమ్ (శ్రీరంగనాథస్తుత్యాత్మక చిత్రకవిత్వం)

 రచన: ఆయలూరి కందాళయార్య

 పేజీలు: 108; వెల: 60

 సంపాదకుడు: వైద్యమ్ వేంకటేశ్వరాచార్య

 ప్రతులకు: సంపాదకుడు, 9989679681

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top