షెరాన్ ‘స్టోన్’!

షెరాన్ ‘స్టోన్’!


అడగంగానే ఒప్పుకుందని ఆనందించే లోపే అది కాస్తా ఆవిరైపోయింది ఇటాలియన్ డెరైక్టర్ పపి అవతికి. తన చిత్రం ‘గోల్డెన్ బాయ్’ కోసం హాలీవుడ్ తార షెరాన్ స్టోన్‌ను సంప్రదించగా... ఆమె ఓకే చెప్పేసిందట. ఆ దెబ్బకు థ్రిల్లయిన అవతికి ఆ కాసేపటికే షాక్..! షెరాన్ మేనేజర్ ఓ పెద్ద డిమాండ్ల లిస్ట్‌తో అతని ముందు ప్రత్యక్షమయ్యాడట. దీనికి షేకైన అవతి... లెక్కకు మించిన డిమాండ్లతో షెరాన్ తనను ఇబ్బందులు పెడుతుందంటూ రోడ్డెక్కాడు. అయితే... షూటింగ్ స్పాట్‌లో టీవీల క్రూ చూసిన షెరాన్ వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయిందనేది సమాచారం.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top