'మట్టిని నమ్ముకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ధనవంతుడు కావాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఫ్యామిలీ

ఫ్యామిలీ

 • ఫ్యామిలీతో కలిసి చేస్తే వ్యాయామం బెటర్‌ February 28, 2017 11:48 (IST)
  వ్యాయామంలో మీ కుటుంబ సభ్యులనూ భాగం చేసుకోండి

 • దీర్ఘకాలిక చెవి వాపు తగ్గుతుంది! February 27, 2017 23:54 (IST)
  మా పాపకు ఎనిమిదేళ్లు. మూడేళ్ల నుంచి చెవినొప్పితో పాటు చీము, వాపు కనపడుతున్నాయి.

 • ఆయిల్‌తో చర్మం కాంతివంతం February 27, 2017 23:45 (IST)
  కొబ్బరి నూనె – అర కప్పు అలోవెరా ఆకు – సగం ఉల్లిపాయలు – రెండు ఉసిరిపొడి

 • జపాన్‌లో దేవరగట్టు February 27, 2017 23:37 (IST)
  కర్నూలు జిల్లా దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి జాతరలో మూల విరాట్టును దక్కించుకోవడానికి కట్టెలతో కొట్టుకునే ఆచారం ఉందని

 • ది ఛాలెంజ్‌! February 27, 2017 23:25 (IST)
  ఒక్క అడుగు ముందుకు వేయాలంటేవంద మీమాంసలు వెనక్కులాగుతుంటాయి.

 • ఈ–సిగరెట్‌తో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ! February 27, 2017 01:06 (IST)
  సిగరెట్‌ మానాలనే ఉద్దేశంతో కొందరు ఈ–సిగరెట్‌ వాడుతుంటారు. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే విషయం ఇప్పటికే పలు అధ్యయనాల్లో తెలిసింది.

 • గ్యాస్ట్రయిటిస్‌ తగ్గుతుందా? February 27, 2017 01:02 (IST)
  నా వయసు 42 ఏళ్లు. వృత్తి రీత్యా నిత్యం ఊళ్లు తిరుగుతూ లాడ్జీల్లో దిగుతూ ఉంటాను.

 • ఇప్పటికిప్పుడే నిన్ను చూడాలనిపిస్తోంది February 27, 2017 00:58 (IST)
  స్పానిష్‌ సింగర్‌ ఎరిక్‌ ఏగ్లేషియాస్, క్యూబన్‌ గాయకుడు డెసెమెర్‌ బ్యూనో, యు.ఎస్‌. సింగర్స్‌ జియాన్‌ అండ్‌ లెనాక్స్‌

 • ఆస్కార్‌ చిన్నమ్మి... ఆస్కార్‌ పెద్దయ్య February 27, 2017 00:52 (IST)
  ఆస్కార్‌లో ‘ఎక్స్‌’ చిత్రం కూడా ఉందా?! హిచ్‌కాక్‌కి ఎన్ని ఆస్కార్‌లు వచ్చాయి? ఆస్కార్‌ను అందుకో కుండానే వెళ్లి ‘పోయిన’వాళ్లెవరు?

 • పాలతో మృదుత్వం February 27, 2017 00:15 (IST)
  పాలు చర్మ సౌందర్యానికి ఎంతగా మేలు చేస్తాయో అందరికీ తెలిసే ఉంటుంది.

 • పుల్ల ఐస్‌... కలర్‌ సోడా February 27, 2017 00:10 (IST)
  చిన్నప్పుడు ఎండాకాలమొస్తే మహా సంబరం. చెప్పులు లేవనే విషయం కూడా గుర్తుండేది కాదు. మా వూరికి రెండు ఐస్‌బళ్లు అతిథులుగా వచ్చేవి.

 • మీకూ నచ్చుతుంది! అంత లేదు : ట్రంప్‌ February 27, 2017 00:09 (IST)
  మూడుసార్లు ఆస్కార్‌లు వచ్చాయంటే.. నాలుగోసారీ రావచ్చని అంటున్నారంటే.. ఈమె.. ప్రేక్షకులకు నచ్చిందన్న మాట.ఈమె జీవితంలోని స్కార్‌ (మరక)లను చూస్తే మీకూ నచ్చుతుంది.

 • విశ్వాసిని అజేయునిగా చేసే ‘లెంట్‌’ February 26, 2017 01:28 (IST)
  విశ్వాసి... శరీరం– ఆత్మల, సమన్వయ– సమున్నత కలయిక. ఈ రెండూ భిన్న నియమాలతోనే నడిచినా విశ్వాసిలో దేవుని ప్రతినిధిగా ఉన్న ఆత్మే అతనికి దిశానిర్దేశం చేస్తుంది.

 • నాన్నే నారాయణుడు February 26, 2017 01:21 (IST)
  మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ–ఈ నలుగురినీ సాక్షాత్తు ఈశ్వర స్వరూపాలుగా భావించి నమస్కరించిన ఉపనిషత్తు మనకూ అలాగే ప్రబోధం చేసింది.

 • ఎవరు రక్ష? February 26, 2017 01:18 (IST)
  సీతను రావణుడు ఎత్తుకెళితే రాముడు విడిపించాడు. ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను ఏ రాముడు వచ్చి తీరుస్తాడు?

 • ఛలో బ్యాంకాక్‌! February 26, 2017 01:15 (IST)
  పాటలు కనువిందుగా ఉండాలంటే ఏం చేయాలి? లొకేషన్స్‌ అదిరిపోవాలి. అలాంటి లొకేషన్స్‌ కోసం ‘నక్షత్రం’ చిత్రబృందం బ్యాంకాక్‌ వెళ్లింది.

 • మార్చిలో రాయుడు వస్తాడు February 26, 2017 01:11 (IST)
  అన్నయ్య ఇంటి పెద్ద. నలుగురు తమ్ముళ్లంటే ప్రాణం. తమిళ చిత్రం ‘వీరమ్‌’ కథ ఇది.

 • పక్కింటి హీరోయిన్‌ February 26, 2017 00:36 (IST)
  కొంతమంది హీరోయిన్లను చూస్తే అలా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? అదేనండీ... మన పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది.

 • దురదే! February 25, 2017 00:47 (IST)
  తింటే దురదే! కందతో వండిన ఏ పదార్థమైనా ఒక్కసారి తింటే...మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నాలుకకు కంద దురద... అలా పట్టుకుంటుంది.

 • ఫ్లూ టీకాను ఆర్నెల్ల పాపకు ఇవ్వవచ్చా? February 25, 2017 00:39 (IST)
  ఫ్లూ అంటే శ్వాసకోశానికి ఇన్ఫెక్షన్‌ను సంక్రమింపజేయడం వల్ల వచ్చే ఒక రకం వ్యాధి.

Advertisement

Advertisement

Advertisement

EPaper

అంగన్‌వాడీలపై వరాల జల్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC