విశాఖ నుంచి లోక్సభ బరిలోకి వైఎస్ విజయమ్మ

విశాఖ నుంచి లోక్సభ బరిలోకి వైఎస్ విజయమ్మ - Sakshi


హైదరాబాద్: రాబోయే సార్వత్రిక ఎన్నికలలో సీమాంధ్ర ప్రాంతం నుంచి తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.



సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఈ జాబితాను విడుదల చేశారు. 24 లోక్సభ, 170 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశాఖపట్నం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు.


లోక్సభ అభ్యర్థుల వివరాలు

శ్రీకాకుళం -శాంతి

విజయనగరం -సుజయ్ కృష్ణరంగారావు

అనకాపల్లి - గుడివాడ అమర్ నాథ్

అరకు - కొత్తపల్లి గీత



కాకినాడ - చలమలశెట్టి సునీల్

అమలాపురం - పినిపె విశ్వరూప్

రాజమండ్రి - బొడ్డు వెంకటరమణ చౌదరి



నరసాపురం - వంకా రవీంద్ర

ఏలూరు - తోట చంద్రశేఖర్

మచిలీపట్నం - పార్థసారథి

విజయవాడ - కోనేరు ప్రసాద్

నరసరావుపేట - అయోధ్యరామిరెడ్డి

గుంటూరు - బాలశౌరి



నంద్యాల -ఎస్పీవై రెడ్డి

కర్నూలు - బుట్టా రేణుక

అనంతపురం -అనంత వెంకటరామిరెడ్డి

ఒంగోలు - వైవీ సుబ్బారెడ్డి

హిందూపురం- శ్రీధర్ రెడ్డి



కడప -వైఎస్ అవినాష్ రెడ్డి

నెల్లూరు - మేకపాటి రాజమోహనరెడ్డి

తిరుపతి - వి.వరప్రసాదరావు

రాజంపేట - పి.మిథున్ రెడ్డి

చిత్తూరు - సామాన్య కిరణ్

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top