గ్లూకోజ్ అణువులోని కార్బన్ ఆక్సీకరణ సంఖ్య?

గ్లూకోజ్ అణువులోని కార్బన్ ఆక్సీకరణ సంఖ్య? - Sakshi


 రసాయన శాస్త్రం



 1.    హైడ్రోజన్ పరమాణువులోని మొదటి కక్ష్య లో ఎలక్ట్రాన్ వేగం ్ఠ అనుకుంటే హీలి యం అయాను (ఏ్ఛ+)లోని రెండో కక్ష్యలో ఎలక్ట్రాన్ వేగం ఎంత?

     1) x/2         2) x     3) x/4        4) 2x



 2.    బున్‌సెన్ జ్వాల పరీక్షలో బంగారు పసుపు  రంగును ఇచ్చే మూలకం?

     1) Li         2) K    3) Na        4) Cs



 3.    అయనీకరణ శక్మం విలువల ఆధారంగా సరైన క్రమాన్ని గుర్తించండి?

     1) O > N > C    2) C > O > N

     3) N > O > C    4) N > C > O



 4.    ఞఏ విలువ 6 కలిగిన ఆమ్లాన్ని పదిరెట్లు విలీనం చేస్తే ఞఏ విలువలో వచ్చే మార్పు ఎంత?

     1) 1         2) 2    3) 0.69        4) 0.4



 5.    డైబోరేన్ అణువులో బోరాన్  సంకరీ కరణం?

     1) sp2      2) sp3     3) sp     4) sp3d



 6.    ఏ మూలకం పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది?

     1) N2    2) H2     3) O2    4) He2



 7.    ఒక లీటరు ఘనపరిమాణం ఉన్న పాత్రలో, ఒక మోల్ ్కఇ5 అణువులు 20 శాతం అయనీకరణం చెందితే సమతాస్థితి వద్ద మొత్తం క్రియాజనకాల, క్రియాజన్యాల సంఖ్య విలువ?

     1) 1        2)1.2      3) 1.4         4) 1.5



 8.    హైడ్రోజన్ పరమాణువులోని రెండో కక్ష్యలో ఎలక్ట్రాన్  కోణీయ వేగం ఎంత?

             

     1)       2)      3)         4)



 9.    అధిక క్షార స్వభావం ఉన్న ఆక్సైడ్?

     1) CaO     2) MgO    

     3) BeO    4) BaO



 10.    0°Cఉష్ణోగ్రత వద్ద 44.8 లీటర్ల ఘనపరి మాణం ఉన్న పాత్రలో రెండు మోల్‌ల వాయువు కలిగించే పీడనం ఎంత?(అట్మాస్పియర్‌ల్లో)

     1) 1             2) 2         

     3) 3         4) 4



 

 11.    

     

     పై ఆక్సీకరణ, క్షయకరణ చర్యలో° x, y, z విలువలు వరుసగా

     1) 16, 2, 5    2) 8, 2, 5

     3) 2, 1, 5     4) 5, 2, 8



 12.    గ్లూకోజ్ అణువులోని కార్బన్ ఆక్సీకరణ సంఖ్య?    

     1) 0         2) 1       3) 2         4) 3



 13.    C6H14 అణువులో  శృంఖల సాదృశ్యకాల సంఖ్య?

     1) 3        2) 5       3) 7         4) 2



 14.    డై మిథైల్ ఈథర్ ప్రమేయ సమూహం సాదృశ్యకాలు?

     1) ఇథైల్ ఆల్కహాల్

     2) ప్రొపైల్ ఆల్కహాల్

     3) బ్యుటైల్ ఆల్కహాల్

     4) మిథైల్ ఆల్కహాల్



 15.    ఏ కారకాన్ని ఉపయోగించి కర్బన సమ్మే ళనాల్లోని అసంతృప్తతను కనుక్కోవచ్చు?

     1) Br2/ ccl4      2) బేయర్‌‌స కారకం

     3) 1, 2    4) పైవేవీ కావు

 

 17.    ఏ ఆల్కీన్  అణువును ఓజోనీకరణం చెందించినప్పుడు ఒక ఫార్మాల్డీహైడ్, ఒక ఎసిటాల్టీహైడ్ అణువులు ఏర్పడతాయి?

     1) ప్రొపీన్     2) 1- బ్యుటీన్

     3) 1- పెంటీన్     4) 1- హెక్సీన్



 18.    1-బ్యూటైన్, 2-బ్యుటైన్ అణువులను ఏ కారకం ఉపయోగించి వేరు చేయవచ్చు?

     1) టోలెన్‌‌స కారకం    2) Br2/ ccl4  

     3) ఓజోన్     4) క్షయకరణం



 19.    మీథేన్ అణువును సూర్యకాంతి సమక్షంలో క్లోరినీకరణం చెందించిన ఏ అణువు ఏర్పడుతుంది?

     1) క్లోరోఫాం    2) ఈథేన్

     3) మిథైల్ క్లోరైడ్     4) పైవేవీ కావు



 20.    నియోపెంటేన్ అణువును మోనోక్లోరినేషన్ చెందిస్తే ఏర్పడే సమ్మేళనాల సంఖ్య?

     1) 1      2) 2     3) 3     4) 4



 21.    50 K ఉష్ణోగ్రత ఉన్న H2 వాయువు, 800k ఉష్ణోగ్రత వద్ద O2 వాయువు R.M.S. వేగం నిష్పత్తి?

     1) 4        2) 2     3) 1     4) 1/4



 22.    ఎక్కువ సంఖ్యలో ఒంటరి ఎలక్ట్రానులను కలిగి ఉండే అయాను?

     1) Mg2+     2) Ti3+    

     3) V3+    4) Fe2+



 23.    అమ్మోనియా ద్రవంలో ఉన్న సోడియం లోహం బలమైన క్షయకరణిగా పనిచేయడానికి కారణం?

     1) సోడియం పరమాణువులు

     2) సోడియం హైడ్రైడ్

     3) సోడియం ఎమైడ్

     4) సార్ధ్రీకరణ ఎలక్ట్రానులు



 24.    నీటి తాత్కాలిక కాఠిన్యాన్ని ఏ సమ్మేళనాన్ని ఉపయోగించి తొలగిం చొచ్చు?

     1) CaCO3     2) Ca(OH)2    

     3) Cacl2    4) HCl



 25.    అధిక అయనీకరణ శక్మం కలిగిన మూలకం?

     1) B          2) C       3) N        4) O



 26.    ఫ్లోరిన్, నియాన్‌ల పరమాణు వ్యాసార్ధం (అంగ్‌స్ట్రామ్ యూనిట్లలో) వరుసగా?

     1) 0.72, 1.60    2) 1.60, 1.60

     3) 0.72, 0.72    4) 1.60, 0.72



 27.    అల్ప వ్యాసార్ధాన్ని కలిగిన అయాను?

     1) N3–        2) O2–      

     3) F–         4) Na+



 28.    ఏ సమ్మేళనం అయానిక, సంయోజనీయ బంధాలను కలిగి ఉంటుంది?

     1) CH4    2) H2    

     3) KCN    4) KCl



 29.    ఒక నీటి అణువు ఏర్పరిచే గరిష్ట హైడ్రోజన్ బంధాల సంఖ్య?

     1) 1            2) 2       

     3) 3          4) 4



 30.    ్క2 సంకరీకరణాన్ని కలిగిన సమ్మేళనం?

     1) CO2      2) SO2       

     3) N2O    4) CO



 31.    కింది రసాయనిక చర్యలకు స్థిరపీడనం, స్థిర ఘనపరిమాణాల వద్ద రసాయన చర్యోష్ణంలోని తేడా ఎంత?

     (25°C ఉష్ణోగ్రత, కి.జౌల్స్‌లలో)

     2C6H6 (ద్ర) + 15O2 (వా) ®

         12Co2(వా) + 6H2O(ద్ర)    

     1) –7.43    2) +3.72    

     3) –3.72    4) +7.43

 

 33.    బేయర్‌‌స కారకం అంటే?

     1) క్షారీకృత పర్మాంగనేట్ ద్రావణం

     2) ఆమ్లీకృత పర్మాంగనేట్ ద్రావణం

     3) తటస్థ పర్మాంగనేట్ ద్రావణం    

     4) విలీన బ్రోమిన్ ద్రావణం



 34.    ఏ సమ్మేళనం అధిక బాష్మీభవన ఉష్ణోగ్రతను కలిగిఉంటుంది?

     1) ఐసో బ్యూటేన్     

     2) nఆక్టేన్

     3) 2,2,3,3 టెట్రామిథైల్ బ్యూటేన్

     4) nబ్యూటేన్

 

 35.    

     చర్యలో బదిలీ చెందే ఎలక్ట్రానుల సంఖ్య?

     1) 2       2) 3    3) 10        4) 1



 36.    0.01 మోలార్ గాఢత ఉన్న H2SO4 ద్రావణం  pH విలువ ఎంత?

     1) 2      2) 1.7     3) 1        4) 2.7



 37.    0.1 మోలార్ గాఢత ఉన్న 50 మి.లీ. ఆమ్లీకృత  KMnO4ను ఉపయోగించి ఎన్ని మి.లీ. ఘనపరిమాణం ఉన్న 0.1 గాఢత కలిగిన ఆక్సాలిక్ ఆమ్లం తటస్థం చేయవచ్చు?

     1) 10       2) 20    3) 30    4) 25



 38.    ఒక బెంజీన్ అణువులో చర్యజరిపే ఓజోన్ అణువుల సంఖ్య?

     1) 1       2) 2       3) 3        4) 4



 39.    వరుసగా 2000Å, 4,000Å ఉన్న రెండు కాంతి తరంగాల శక్తి నిష్పత్తి ఎంత?

     1) 1       2) 2       3) 3        4) 4



 40.    నైట్రోజన్ పరమాణువులో అయస్కాంత క్వాంటం సంఖ్య(m) విలువ సున్నా కలిగిన ఎలక్ట్రానుల సంఖ్య?

     1) 1       2) 3    3) 5    4) 7

 

 సమాధానాలు

 1) 2    2) 3    3) 3    4) 3    5) 2

 6) 3    7) 2    8) 1    9) 4    10) 1

 11) 1    12) 1    13) 2    14) 1    15) 3

 16) 3    17) 1    18) 1    19) 4    20) 1

 21) 3    22) 4    23) 4    24) 2    25) 3

 26) 1    27) 3    28) 3    29) 4    30) 2

 31) 1    32) 1    33) 1    34) 2    35) 3  

 36) 2    37) 4    38) 3    39) 2    40) 3    

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top