ఉద్యోగాలు


మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్

మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

స్టాఫ్ నర్స్: 36

అర్హతలు: జనరల్ నర్సింగ్‌లో డిగ్రీ/నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా ఉండాలి.

అడియోమెట్రిస్ట్: 4

ఫార్మసిస్ట్: 9

డెంటల్ టెక్నీషియన్:2

డైటీషియన్: 2

ఈసీజీ టెక్నీషియన్: 6

ల్యాబ్ టెక్నీషియన్: 10

ఎక్స్‌రే టెక్నీషియన్: 7

ఆప్టోమెట్రిస్ట్: 2

ఫిజియోథెరపిస్ట్: 3

అర్హతలు: ఇంటర్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి.

జూనియర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్: 5

అర్హతలు: పదో తరగతితో పాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్ డిప్లొమా  లేదా సర్టిఫికెట్ ఉండాలి.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: నవంబర్ 10

వెబ్‌సైట్: http://www.mcl.gov.in/

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top