ఉద్యోగాలు


ఎస్‌బీఐ అసోసియేట్స్ బ్యాంకుల్లో  2986 పీవోలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అసోసియేట్స్ బ్యాంక్స్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల సంఖ్య: 2986

బ్యాంకుల వారీగా పోస్టులు:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్    350,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 900, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 500, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా 100, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ 1136

 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

 వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబరు 1 నుంచి 18

 వెబ్‌సైట్: ఠీఠీఠీ.టఛజీ.ఛిౌ.జీ

 

ఓఎన్‌జీసీలో గ్రాడ్యుయేట్ ట్రైనీస్

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్ ట్రైనీస్

ఖాళీలు: 745

విభాగాలు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (సిమెంట్, సివిల్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, ప్రొడక్షన్, రిజర్వాయర్), కెమిస్ట్, జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, మెటీరియల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, ప్రోగ్రామింగ్ ఆఫీసర్, ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్.

వయసు: 28 నుంచి 31 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: ఎమ్మెస్సీ/ ఎంటెక్ లేదా ఏదైనా పీజీ ఉత్తీర్ణత.

ఎంపిక: గేట్-2015 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా.

చివరి తేది: అక్టోబరు 1

 వెబ్‌సైట్: www.ongcindia.com

 

కేంద్రీయ విద్యాలయ సంఘటన్

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్)ఆఫీసర్స్ క్యాడర్, నాన్ టీచింగ్  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రిన్సిపాల్;  టెక్నికల్ ఆఫీసర్

అసిస్టెంట్;  అప్పర్ డివిజనల్ క్లర్క్ లోయర్ డివిజనల్ క్లర్క్

హిందీ ట్రాన్స్‌లేటర్; స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2

 అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.

 రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 15

 వెబ్‌సైట్: www.kvsangathan.nic.in

 

 కోల్ ఇండియాలో మేనేజ్‌మెంట్ ట్రైనీస్

 కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకం కోసం దరఖాస్తులు కోరుతోంది.

 విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, జియాలజీ, మైనింగ్.

 అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

 ఎంపిక: గేట్ - 2015 స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా.

 గేట్ రిజిస్ట్రేషన్: సెప్టెంబరు 1 - అక్టోబరు 1

 దరఖాస్తు: గేట్ - 2015 స్కోరుతో ఠీఠీఠీ.ఛిౌ్చజీఛీజ్చీ.జీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

 గేట్ వెబ్‌సైట్: gate.iitk.ac.in

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top