ఉద్యోగాలు


సీఆర్‌పీఎఫ్

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సబ్-ఇన్స్‌పెక్టర్: 42

విభాగాలు: స్టాఫ్ నర్స్, రేడియోగ్రాఫర్

అసిస్టెంట్ సబ్-ఇన్స్‌పెక్టర్: 87

విభాగాలు: ఫిజియోథెరపిస్ట్, ఫార్మాసిస్ట్, ల్యాబరేటరీ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్.

హెడ్ కానిస్టేబుల్: 19

విభాగాలు: జూనియర్ ఎక్స్‌రే అసిస్టెంట్, ల్యాబరేటరీ అసిస్టెంట్, ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ టెక్నీషియన్, స్టీవార్డ్.

కానిస్టేబుల్: 46

విభాగాలు: వార్డ్‌బాయ్/ గర్ల్, మసల్చి, కుక్.

అర్హతలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.

చివరి తేది: అక్టోబర్ 7

వెబ్‌సైట్: http://crpf.nic.in

 

 ఇండియన్ నేవీ

ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ పైలట్/ అబ్జర్వర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పైలట్/ అబ్జర్వర్

అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్, 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డీజీసీఏ జారీచేసిన సీపీఎల్ ఉండాలి.

వయసు: 19 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 3

వెబ్‌సైట్: http://nausena-bharti.nic.in

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top