ఉద్యోగ సమాచారం


 జీహెచ్‌సీలో సెక్రటరీలు, సీనియర్ పీఏలు

 గువాహటి హైకోర్‌‌ట (జీహెచ్‌సీ).. ప్రైవేట్ సెక్రటరీలు (ఖాళీలు-18), సీనియర్ పర్సనల్ అసిస్టెంట్స్ (ఖాళీలు-6) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 38 ఏళ్లకు మించకూడదు. ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరి తేది అక్టోబర్ 19. వివరాలకు http://ghconline.gov.in చూడొచ్చు.

 

 ముంబై పోర్‌‌ట ట్రస్ట్‌లో క్లర్‌‌క, స్కావెంజర్లు


 ముంబై పోర్‌‌ట ట్రస్ట్ వికలాంగులకు రిజర్‌‌వ చేసిన క్లాస్-3లో ట్యాలీ క్లర్‌‌క (ఖాళీలు-3), క్లాస్-4లో స్కావెంజర్లు (ఖాళీలు-2), సఫాయివాలా (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. చివరి తేది అక్టోబర్ 17. వివరాలకు http://mumbaiport.gov.in చూడొచ్చు.

 

 ఈఎస్‌ఐసీలో యూడీసీ, ఎంటీఎస్ పోస్టులు

 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్‌‌స కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పంజాబ్ రీజియన్.. వికలాంగులకు రిజర్‌‌వ చేసిన అప్పర్ డివిజన్ క్లర్‌‌క (ఖాళీలు-4), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఖాళీలు-4) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకి చివరి తేది అక్టోబర్ 31. వివరాలకు www.esicpunjab.org చూడొచ్చు.

 

  సీడబ్ల్యూసీలో కంప్యూటర్ ఆపరేటర్లు

 సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), న్యూఢిల్లీ.. జూనియర్ కంప్యూటర్ ఆపరేటర్ (ఖాళీలు-11) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 27 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 1. వివరాలకు http://cwc.gov.in చూడొచ్చు.

 

ఈఎస్‌ఐసీలో క్లర్‌‌కలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్  


 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్‌‌స కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) తమిళనాడు రీజియన్.. వికలాంగుల కోటాలో  అప్పర్ డివిజన్ క్లర్‌‌క (ఖాళీలు-3), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఖాళీలు-4), నర్సింగ్ ఆర్డర్లీ (ఖాళీలు-3), డ్రస్సర్ (ఖాళీలు-2),  కుక్ మేట్ (ఖాళీలు-2), లాండ్రీ ఆపరేటర్ (ఖాళీలు-1), స్టివార్‌‌డ (ఖాళీలు-1), మెడికల్ సోషల్ వర్కర్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకి చివరి తేది అక్టోబర్ 31. వివరాలకు www.esichennai.org చూడొచ్చు.

 

డిఫెన్‌‌సలో క్లీనర్, సీఎండీలు

 మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్‌‌స.. వెహికల్ క్లీనర్ (మెన్) (ఖాళీలు-1), సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) (మెన్) (ఖాళీలు-16) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. క్లీనర్‌కి వయోపరిమితి 25 ఏళ్లు, సివిలియన్ మోటార్ డ్రైవర్‌కి 27 ఏళ్లు. దరఖాస్తుకు చివ రి తేది నవంబర్ 2. వివరాలకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (అక్టోబర్ 3-9 సంచిక) చూడొచ్చు.

 

 ఈఎస్‌ఐసీలో అప్పర్ డివిజన్ క్లర్కులు

 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్‌‌స కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మహారాష్ట్ర రీజియన్.. వికలాంగుల కోటాలో అప్పర్ డివిజన్ క్లర్‌‌క (ఖాళీలు-4), మల్టీటాస్కింగ్  స్టాఫ్ (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకి చివరి తేది అక్టోబర్ 31. వివరాలకు www.esicmaharashtra.gov.in చూడొచ్చు.

 

 హెచ్‌సీడీలో జ్యుడీషియల్ సర్వీస్ పోస్టులు

 హైకోర్‌‌ట ఆఫ్ ఢిల్లీ (హెచ్‌సీడీ).. జ్యుడీషియల్ సర్వీస్ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు 100. వయసు 32 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 31. వివరాలకు http://delhihighcourt.nic.in చూడొచ్చు.



 ఎన్‌సీఆర్‌ఏలో అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ స్టాఫ్

 నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (ఎన్‌సీఆర్‌ఏ).. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (ఖాళీలు-1), క్లర్‌‌క (ఖాళీలు-1), ల్యాబ్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) (ఖాళీలు-2), అడ్మినిస్ట్రేటివ్ ట్రైనీ (ఖాళీలు-4), కుక్ (ఖాళీలు-1), సెక్యూరిటీ గార్‌‌డ (ఖాళీలు-3), వర్‌‌క అసిస్టెంట్ (ఖాళీలు-4) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 26. వివరాలకు www.ncra.tifr.res.in చూడొచ్చు.

     

 అంబేడ్కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ప్రొఫెసర్ పోస్టులు

 డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (బీఎస్‌ఏఎంసీ)  గవర్నమెంట్ ఆఫ్ ఎన్‌సీటీ ఢిల్లీ.. కాంట్రాక్టు పద్ధతిలో అసోసి యేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, టీబీ చెస్ట్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, రేడియోడయాగ్నోసిస్, అనస్థీషియాలజీ, ఓబీఎస్/గైనకాలజీ, బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-9), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-8). ఎంపిక విధానం: ఇంటర్వ్యూ. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 15. వివరాలకు www.delhi.gov.inÌZ° Departments/ Dr.B.S.Ambedkar Hospital అనే లింక్‌లో చూడొచ్చు.

                       

 ఎన్‌ఐఎన్‌లో రీసెర్‌‌చ అసిస్టెంట్లు

 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్).. ప్రాజెక్ట్ టెక్నీషియన్-3 (ల్యాబ్ టెక్నీషియన్) (ఖాళీలు-1), డేటా ఎంట్రీ ఆపరేటర్-గ్రేడ్ ఏ (ఖాళీలు-1), ఫీల్డ్ అటెండెంట్ (మల్టీటాస్కింగ్ స్టాఫ్) (ఖాళీలు-1), ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవల్ -2 (ఖాళీలు-1), రీసెర్‌‌చ అసిస్టెంట్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి అక్టోబర్ 15, 20, 29 తేదీల్లో ఇంటర్వ్యూ/రాత పరీక్ష నిర్వహించనుంది. వివరాలకు http://ninindia.org చూడొచ్చు.

          

  విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పారామెడికల్ స్టాఫ్

 రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖపట్నం స్టీల్ ప్లాంట్).. పారామెడికల్ స్టాఫ్ (ఖాళీలు-26), జూనియర్ మెడికల్ ఆఫీసర్లు (ఖాళీలు-10), మైన్‌‌స ప్రొఫెషనల్స్ (ఖాళీలు-2), మెడికల్ ప్రొఫెషనల్స్ (ఖాళీలు-11) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 27. వివరాలకు www.vizagsteel.com చూడొచ్చు.    



‘విక్రమ్ సారాబాయ్’ సెంటర్‌లో అప్రెంటీస్‌లు

 విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం.. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్ (ఖాళీలు-6), కెమికల్ (ఖాళీలు-5), సివిల్ (ఖాళీలు-4), కంప్యూటర్ సైన్‌‌స/ఇంజనీరింగ్ (ఖాళీలు-12), ఎలక్ట్రికల్ (ఖాళీలు-4), ఎలక్ట్రానిక్స్ (ఖాళీలు-30), మెకానికల్ (ఖాళీలు-29), మెట్లర్జీ (ఖాళీలు-4), ప్రొడక్షన్ (ఖాళీలు-5), లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్‌‌స (ఖాళీలు-10). వయసు 30 ఏళ్లు మించరాదు. మరిన్ని వివరాలకు www.sdcentre.org  చూడొచ్చు.

          

 తిరుచిరాపల్లి నిట్‌లో అసిస్టెంట్ పోస్టులు


 తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. వికలాంగుల కు రిజర్‌‌వ చేసిన గ్రూప్-ఏ, బీ, సీ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఖాళీలు-1), సైంటిఫిక్ ఆఫీసర్ (ఖాళీలు-1), సూపరింటెండెంట్ (ఖాళీలు-1), అకౌంటెంట్ (ఖాళీలు-1), టెక్నికల్ అసిస్టెంట్ (ఖాళీలు -1), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) (ఖాళీలు-1), టెక్నికల్ (ఎల్‌ఐఎస్) అసిస్టెంట్ (ఖాళీలు-1), జూనియర్ అసిస్టెంట్ (ఖాళీలు-2). ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరి తేది అక్టోబర్ 31. వివరాలకు www.nitt.edu చూడొచ్చు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top