సాక్షి భవితలో సివిల్స్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్


ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉజ్వల భవిష్యత్తుకు దారిచూపే సివిల్స్ ప్రిలిమ్స్ ఆగస్టు 23న జరగనుంది. ఔత్సాహికులు ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుంటారు. అయితే పరీక్షను ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న ఈ కొద్ది రోజుల్లో వీలైనన్ని గ్రాండ్ టెస్టులు రాయాలి.



ఈ క్రమంలో అభ్యర్థులకు ఉపయోగపడేలా సివిల్స్ శిక్షణలో అపార అనుభవమున్న సబ్జెక్టు నిపుణులతో రూపొందించిన గ్రాండ్ టెస్ట్ నేటి సాక్షి భవిత ద్వారా అందిస్తున్నాం. దీంతో పాటు తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా వివిధ పరీక్షల విధివిధానాలు, కీలకమైన జనరల్ స్టడీస్ పేపర్ ప్రిపరేషన్ వ్యూహాలపై కథనాన్ని అందించాం. ఇంకా గేట్-2016 పరీక్ష విధివిధానాలు, ప్రిపరేషన్‌కు సంబంధించి నిపుణుల సూచనలు; జామ్-2016 వివరాలు; ఈ వారం భవితలో...!.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top