గెయిల్‌లో 233 పోస్టులు

గెయిల్‌లో 233 పోస్టులు


గెయిల్ ఇండియా లిమిటెడ్ వివిధ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం16 రకాల పోస్టులను భర్తీచేయనుంది. వీటిలో ఫోర్‌మ్యాన్ కొలువులు 100కు పైగా ఉన్నాయి.

 

 పోస్టులు, కేటగిరీల వారీగా ఖాళీలు

 1.జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)-2 (ఎస్టీ)    

 2.జూనియర్ ఇంజనీర్ (కెమికల్)-3 (ఎస్సీ-1, ఎస్టీ-2)

 3.జూనియర్ అకౌంటెంట్-18 (ఓపెన్-12, ఎస్సీ-2, ఎస్టీ-1, ఓబీసీ-3)

 4.జూనియర్ సూపరింటెండెంట్ (హెచ్‌ఆర్)-10 (ఓపెన్-6, ఎస్సీ-1, ఎస్టీ-2, ఓబీసీ-1)

 5.ఫోర్‌మ్యాన్ (పాలిమర్ టెక్నాలజీ)-2 (ఓపెన్-1, ఓబీసీ-1)

 6.ఫోర్‌మ్యాన్ (కెమికల్)-12 (ఓపెన్-4, ఎస్సీ-4, ఎస్టీ-1, ఓబీసీ-3)

 7.ఫోర్‌మ్యాన్ (మెకానికల్)-30 (ఓపెన్-14, ఎస్సీ-7, ఓబీసీ-9)

 8.ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్)-30 (ఓపెన్-13, ఎస్సీ-4, ఎస్టీ-8, ఓబీసీ-5)

 9.ఫోర్‌మ్యాన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-30 (ఓపెన్-15, ఎస్సీ-5, ఎస్టీ-8, ఓబీసీ-2)

 10.ఫోర్‌మ్యాన్ (టెలికం అండ్ టెలిమెట్రీ)-10 (ఓపెన్-5, ఎస్సీ-3, ఓబీసీ-2)

 11.జూనియర్ కెమిస్ట్-10 (ఓసీ-4, ఎస్సీ-3, ఓబీసీ-3)

 12.జూనియర్ సూపరింటెండెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్-ఓఎల్)-2 (ఓసీ-1, ఎస్సీ-1)

 13.అసిస్టెంట్ (స్టోర్స్ అండ్ పర్చేజ్)-20 (ఓసీ-13, ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-5)

 14.అకౌంట్స్ అసిస్టెంట్-20 (ఓసీ-13, ఎస్సీ-2, ఎస్టీ-1, ఓబీసీ-4)

 15.మార్కెటింగ్ అసిస్టెంట్-19 (ఓసీ-11, ఎస్సీ-4, ఎస్టీ-1, ఓబీసీ-3)

 16.ఆఫీసర్ (సెక్యూరిటీ)-15 (ఓసీ-7, ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-6)

 వేతనం

 ఉద్యోగాలను నాలుగు కేటగిరీలుగా విభజించి, వేతనాలను ఖరారు చేశారు. అవి..

 1.ఎస్-7: జూనియర్ ఇంజనీర్:

      రూ.16,300 - రూ.38,500.

 2.ఎస్-5: జూనియర్ అకౌంటెంట్ నుంచి జూనియర్ సూపరింటెండెంట్ (ఓఎల్) వరకు: రూ.14,500 - రూ.36,000.  

 3.ఎస్-3: అసిస్టెంట్ (స్టోర్స్ అండ్ పర్చేజ్, అకౌంట్స్, మార్కెటింగ్): రూ.12,500-రూ.33,000.

 4.ఈ-1: సెక్యూరిటీ ఆఫీసర్: రూ.20,600 -రూ.46,500.

 

 విద్యార్హత - అనుభవం

 1.జూనియర్ అకౌంటెంట్: ఇంటర్ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏలో తత్సమానం లేదా ఎంకాం. రెండేళ్ల పని అనుభవం.

 2.జూనియర్ సూపరింటెండెంట్ (హెచ్‌ఆర్): డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో డిప్లొమా. రెండేళ్ల అనుభవం

 3.ఫోర్‌మ్యాన్: సంబంధిత బ్రాంచ్‌ల్లో డిప్లొమా, రెండేళ్ల పని అనుభవం.

 4.జూనియర్ కెమిస్ట్: ఎంఎస్సీ (కెమిస్ట్రీ), రెండేళ్ల అనుభవం.

 5.అసిస్టెంట్ (స్టోర్స్ అండ్ పర్చేజ్, అకౌంట్స్, మార్కెటింగ్): డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్ వచ్చి ఉండాలి. ఏడాది పని అనుభవం.

 6.ఆఫీసర్ (సెక్యూరిటీ): డిగ్రీ ఉత్తీర్ణత, మూడేళ్ల అనుభవం.

 

 గరిష్ట వయో పరిమితి

 జూనియర్ ఇంజనీర్, సెక్యూరిటీ ఆఫీసర్‌కు 45 ఏళ్లు; జూనియర్ అకౌంటెంట్ నుంచి జూనియర్ సూపరింటెండెంట్ (ఓఎల్) వరకు 32 ఏళ్లు; అసిస్టెంట్లకు 30 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

 

 ఎంపిక విధానం

 ట్రేడ్/స్కిల్ టెస్ట్ లేదా రాత పరీక్ష. సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు ఫిజికల్ ఎడ్యూరెన్స్ టెస్ట్+ గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ.

 

 దరఖాస్తు విధానం

 ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒక అభ్యర్థి ఒక ఉద్యోగానికి మాత్రమే దరఖాస్తు చేయాలి.

 

 దరఖాస్తు రుసుం

 జనరల్, ఓబీసీ అభ్యర్థులు సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు రూ.200; మిగిలిన అన్ని పోస్టులకు రూ.50 చెల్లించాలి.

 

 చివరి తేదీ

 ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ:

 నవంబర్ 5, 2016.

 వెబ్‌సైట్: www.gailonline.com

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top