Alexa
మీరు ఇక్కడ ఉన్నారు: హోం సంపాదకీయం

సంపాదకీయం

 • పళని స్వామి రాయని డైరీ August 20, 2017 01:19 (IST)
  కలిసే చేతుల్ని కురిసే చినుకులు అడ్డుకుంటాయా? రా.. మిత్రమా.. ముందు చేతులు కలుపుకుని, ఆ తర్వాత ఆలింగనంతో ఒక్కటై పోదాం.

 • రావత్‌ మేల్కొలుపు! August 19, 2017 00:54 (IST)
  నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకున్న వేళ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఓం ప్రకాశ్‌ రావత్‌ గురువారం ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) నిర్వహించిన ఒక సమావేశంలో దిగజారుడు నేతల తీరుపై చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకమైనవి.

 • కోర్టుల్లో కెమెరా కన్ను! August 18, 2017 01:08 (IST)
  దేశంలో చాన్నాళ్లుగా అందరూ కోరుకుంటున్నట్టు న్యాయ స్థానాల్లో క్లోజ్డ్‌ సర్క్యూట్‌(సీసీ) కెమెరాలు రాబోతున్నాయి.

 • దళితులంటే చులకనా! August 17, 2017 00:34 (IST)
  ఏడు పదుల స్వాతంత్య్ర సంబరాలు దేశవ్యాప్తంగా మంగళవారం అట్టహాసంగా ముగిశాయి.

 • ఆస్పత్రి మృత్యుగీతం August 16, 2017 00:49 (IST)
  అసమర్ధత, అవినీతి, నిర్లక్ష్యం అన్నీ జతగూడి కన్నవారికి గర్భశోకాన్ని మిగి ల్చాయి.

 • రజాకార్లను వణికించిన అనభేరి August 15, 2017 16:52 (IST)
  1910 ఆగష్టు 15వ తేదిన కరీంనగర్ జిల్లా పోలంపల్లి వాస్తవ్యులైన దేశ్‌ముఖ్, జమిందార్ అనభేరి వెంకటేశ్వర్ రావు, రాధా దేవి దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు.

 • జెండా పండుగ వేళ... August 15, 2017 01:00 (IST)
  ఈ దేశం పర పాలన దాస్య శృంఖలాలు తెంచుకుని స్వతంత్ర భారతిగా ఆవి ర్భవించి అప్పుడే ఏడు దశాబ్దాలయింది.

 • డెబ్భై ఏళ్ల భారత ప్రజాస్వామ్యం ఎలా సాగింది? August 14, 2017 18:55 (IST)
  శతాబ్దాలపాటు పరాయిపాలనలో కొనసాగిన భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొంది 70 ఏళ్లపాటు ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాగించగలగడం మానవాళి చరిత్రలోనే ఒక మహత్తర విజయం.

 • అహ్మద్‌ పటేల్‌ రాయని డైరీ August 13, 2017 00:32 (IST)
  దేవుడు ఒకటిచ్చి ఒకటి తీసుకుంటాడు.

 • కశ్మీర్‌లో కొత్త వివాదం August 12, 2017 00:19 (IST)
  ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న కశ్మీర్‌లో మరో తేనెతుట్టె కదిలింది.

 • ట్రంప్‌–కిమ్‌ కయ్యం August 11, 2017 01:14 (IST)
  అమెరికా, ఉత్తర కొరియాల మధ్య వాగ్యుద్ధం ముదిరింది. చివరికి అది పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందేమోనన్న భయాందోళనలు ఒక్క అమెరికాలో మాత్రమే కాదు.

 • గుజరాత్‌ షాక్‌! August 10, 2017 00:25 (IST)
  రాజ్యసభలో ఆధిక్యత సాధించడం కేంద్రంలో ఉండే పాలక పక్షానికి కీలకమే కావొచ్చుగానీ..

 • విప్లవం–విపత్తు August 09, 2017 00:35 (IST)
  కృత్రిమ మేధస్సు, రేపటి మాట కాదు, ఇప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించింది.

 • పొదుపులకు చేటుకాలం August 08, 2017 00:24 (IST)
  దేశంలోని అతి పెద్ద బ్యాంకైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హఠాత్తుగా సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేటులో 50 బేసిస్‌ పాయింట్ల కోత వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

 • విలువలే గెలవాలి! August 06, 2017 15:49 (IST)
  నంద్యాల శాసనసభ స్థానం కోసం జరుగుతున్న హోరాహోరీ పోరాటంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే నైతిక విజయం సాధించారు.

 • చట్టసభలు–జీతభత్యాలు August 05, 2017 01:11 (IST)
  ‘మనదో చిత్రమైన ప్రజాస్వామ్యం. ఇక్కడ న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకుంటారు.

 • సరైన మార్గం August 04, 2017 00:45 (IST)
  స్వచ్ఛమైన రాజకీయాలు నడపడంలో, నైతిక విలువలను పాటించడంలో తన కెవరూ సాటిలేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి నిరూపించారు.

 • గ్యాస్‌ బాంబు! August 03, 2017 02:31 (IST)
  ఉరుము లేకుండా పడిన పిడుగులా వంటగ్యాస్‌ సిలెండర్ల సబ్సిడీకి భవిష్యత్తులో మంగళం పాడదల్చుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

 • ఆరోగ్యశ్రీ చుట్టూ ఆంక్షలు August 02, 2017 00:21 (IST)
  ఆపత్కాలంలో అమ్మ గుర్తుకొచ్చినట్టే తెలుగు రాష్ట్రాల్లో జబ్బుపడ్డ నిరుపేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ స్ఫురణకొస్తుంది.

 • ‘సుప్రీం’ మార్గదర్శకాలు August 01, 2017 01:09 (IST)
  సమాజంలో శతాబ్దాలుగా నెలకొన్న వివక్షను అంతమొందించడానికి జరిగే బహు ముఖ ప్రయత్నాల్లో చట్టాలు తీసుకురావడం కూడా ఒకటి.

Advertisement

Advertisement

Advertisement

EPaper

పట్టాలు తప్పిన ఉత్కళ్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC