Alexa
YSR
‘పేదలందరూ పక్కా ఇళ్లలో ఉండాలన్నదే నా అభిమతం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం సంపాదకీయం

సంపాదకీయం

 • ఒబామా హితవచనాలు January 13, 2017 00:28 (IST)
  ఎనిమిదేళ్ల క్రితం అమెరికాలోనే కాదు... ప్రపంచమంతటా ఉత్సాహోద్వేగాలను రేపిన బరాక్‌ ఒబామా శకం ముగిసింది.

 • ‘స్వచ్ఛంద’ నియంత్రణ January 11, 2017 23:44 (IST)
  గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీఓ)లకు సాగుతున్న లడాయి కొత్త మలుపు తిరిగింది.

 • చదువుల యజ్ఞంలో సమిధలు January 11, 2017 00:26 (IST)
  ఈమధ్య వరసబెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు, హాస్టళ్లలో చోటు చేసుకున్న ఉదంతాలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి.

 • గల్ఫ్‌ సమస్యలు పట్టవా? January 10, 2017 02:23 (IST)
  చదువుకునేందుకు లేదా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన, అక్కడే స్థిరపడిన భారతీయుల సమస్యల్ని చర్చించే వేదికగా ఉంటూ వస్తున్న ప్రవాసీ భారతీయ దివస్‌ ఉత్సవాలు...

 • ఇప్పటికైనా ఆలోచిస్తారా? January 07, 2017 02:35 (IST)
  సామాన్యులకు రంగుల ప్రపంచాన్ని వాగ్దానం చేసి, ఆశల్ని కల్పించి అందల మెక్కుతున్నవారు క్రియకొచ్చేసరికి వారిని దగా చేస్తున్న దాఖలాలు దేశంలో చాలాచోట్ల కనిపిస్తున్నాయి.

 • మినీ మహా సంగ్రామం January 05, 2017 00:01 (IST)
  అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తాలు ఖరారయ్యాయి.

 • ప్రక్షాళనలో తొలి అడుగు January 04, 2017 00:05 (IST)
  సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్నాకైనా తమకలవాటైన పాత ఆటలకు స్వస్తి చెప్పక తప్పదని గుర్తించలేని భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) సారథులకు ఇదొక షాక్‌ ట్రీట్‌మెంట్‌! బోర్డు ప్రక్షాళనకు ససేమిరా సిద్ధపడని బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్‌ ఠాకూర్, అజయ్‌ షిర్కేలను పదవులనుంచి తప్పిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీసుకున్న కఠిన నిర్ణయం ఆ సంస్థ పరివర్తనకు దోహదపడే చర్య.

 • సమాజ్‌వాదీ అంతర్యుద్ధం January 03, 2017 00:00 (IST)
  తాము అనుకున్నట్టే అంతా జరిగిందని భావించి సంబరపడిన సమాజ్‌వాదీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్, ఆయన అనుచరులకు కథ అడ్డం తిరిగిందని అర్ధమయ్యేసరికి కాలాతీతమైంది.

 • గురుదక్షిణ ఇలాగేనా?! December 31, 2016 00:50 (IST)
  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురువులకు ఇది కాని కాలంలా కనబడుతోంది. బోధనలో నిమగ్నం కావలసిన అధ్యాపకులు రోడ్డెక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కాంట్రాక్టు లెక్చెరర్లు నిరవధిక సమ్మె సాగిస్తుండగా, తెలంగాణలో సైతం అదే బాటలో ఉన్నారు.

 • ఈ ఆటలు చాలించండి December 30, 2016 00:12 (IST)
  ఆటగాళ్ల ఎంపిక మొదలుకొని వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడం వరకూ అన్నిటా విఫలమవుతూ అంతర్జాతీయ వేదికల్లో దేశాన్ని నగుబాటుపాలు చేస్తున్న ధోరణులపై సమీక్ష జరిగి కాస్తయినా మార్పు వస్తుందని ఎదురుచూస్తున్న క్రీడాభి మానులను తీవ్రంగా నిరాశపరిచిన సందర్భమిది.

 • ఐరాస ప్రయాణం ఎటు?! December 28, 2016 23:49 (IST)
  డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పదవి స్వీకరించాక వరసబెట్టి ధ్వంసించే సంస్థలు, వ్యవస్థలు ఏమేమిటో అమెరికాలో జాబితాలు రూపొందుతున్నాయి. వాటన్నిటినీ కాపాడుకో వడం ఎలాగన్నది ప్రస్తుతం అక్కడి పౌరులను వేధిస్తున్న సమస్య.

 • చట్టం మంచిదే..అమలే కీలకం December 27, 2016 23:54 (IST)
  పెద్ద నోట్ల రద్దు చర్య తర్వాత దేశంలో బినామీ ఆస్తుల భరతం పట్టడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

 • ఇజ్రాయెల్‌కు అభిశంసన December 27, 2016 00:18 (IST)
  పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ ఏర్పాటు చేస్తున్న ఆవాసాలను నిలిపేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి శనివారం చేసిన తీర్మానం అనేక విధాల చరిత్రా త్మకమైనది. ద్రోన్‌లు, అపాచే హెలికాప్టర్లు, ఎఫ్‌–16 యుద్ధవిమానాలు వగైరాలను వినియోగించి పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ చేస్తున్న నెత్తుటి దాడులు కొత్త గాదు.

 • మండుతున్న మణిపూర్‌! December 24, 2016 00:58 (IST)
  మణిపూర్‌ మళ్లీ భగ్గుమంటోంది. రాష్ట్రంలో ఉన్న 9 జిల్లాలను 16కు పెంచుతూ ఈ నెల 9న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణం. ఇలాంటి నిర్ణయం తీసు కోబోతున్నదని తెలిసి నవంబర్‌ 2 నుంచే రాష్ట్రంలోని యునైటెడ్‌ నాగా కౌన్సిల్‌ (యూఎన్‌సీ) రోడ్ల దిగ్బంధం ఆందోళన ప్రారంభించింది.

 • ఇకనైనా ‘జంగ్‌’ ఆగుతుందా? December 23, 2016 00:15 (IST)
  ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ హఠాత్తుగా పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

 • ‘పునాది’పై నిర్లక్ష్యమా?! December 16, 2016 00:49 (IST)
  పాలకుల కబుర్లకేం గానీ మన దేశంలో బడి ఎప్పటిలాగే చతికిలబడి ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక చూస్తే అర్ధమవుతుంది. లోక్‌సభకు సమర్పించిన ఈ నివేదికకూ... నేరాంగీకార ప్రకటనకూ తేడా లేదని ఎవరికైనా అనిపించకమానదు.

 • రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ సహకరించడం లేదు December 02, 2016 02:30 (IST)
  ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేల నగదు ఇవ్వడం ఇబ్బందిగా మారిం దని, రాష్ట్ర ప్రభుత్వా నికి ఆర్‌బీఐ తగిన ..

 • ఈ వివాదం సరికాదు November 29, 2016 01:31 (IST)
  న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీంకోర్టుకూ, కేంద్ర ప్రభుత్వానికీ ఎడతెగకుండా కొనసాగుతున్న వివాదంలో మరో కొత్త అంకానికి తెర లేచింది.

 • ఫిడెల్ క్యాస్ట్రో రాయని డైరీ November 26, 2016 11:10 (IST)
  రెండు గంటల విమాన ప్రయాణానికే ప్రాణం అలసిపోతోందంటే గమ్యం దగ్గరవుతున్నట్లు కాదు. గమ్యానికి దగ్గరవుతున్నట్లు! ఓపిక పోయాక కూడా ఊపిరి తీసుకుంటూ కూర్చోవడం నాకు సాధ్యం కావడం లేదు.

 • సాధుకొండలో మళ్లీ అలజడి! November 12, 2016 01:53 (IST)
  నియోజకవర్గ కేంద్రం తంబళ్లపల్లె సమీపంలోని సాధుకొండలో ఖనిజాన్వేషణ అలజడి మళ్లీ మొదలైంది.

Advertisement

Advertisement

Advertisement

EPaper

వధకు చెక్

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC