‘ప్రతి పల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం సంపాదకీయం

సంపాదకీయం

 • విద్వేషమే భాషగా.. April 23, 2014 01:01 (IST)
  వానాకాలం వచ్చేసరికి కప్పల బెకబెకలు వినిపించినట్టు ఎన్నికల సీజన్‌లో నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలు హోరెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ఎన్ని హెచ్చరికలు చేసినా లక్ష్యపెడుతున్న దాఖలాలు కనబడవు.

 • లోక్‌పాల్‌పై నీలినీడలు! April 22, 2014 01:12 (IST)
  పదేళ్లుగా చేస్తున్న నిర్వాకం చాల్లేదేమో... దిగిపోయే ఘడియల్లో కూడా యూపీఏ తెంపరితనాన్నే ప్రదర్శిస్తోంది. సంప్రదాయాలకూ, విలువలకూ నీళ్లొదిలి అడ్డదారిలో లోక్‌పాల్ నియామకానికి అది తహతహలాడిపోతోంది.

 • మరోసారి కాశ్మీర్ వివాదం! April 20, 2014 01:20 (IST)
  దేశం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సమస్యలు కనీసం ఎన్నికల సమయంలోనైనా చర్చకొస్తాయని భావించినవారికి నిరాశే మిగిలింది.

 • విస్తరిస్తున్న మహమ్మారి! April 18, 2014 00:22 (IST)
  ప్రతి ఏడాదీ మన దేశంలో కొత్తగా దాదాపు పది లక్షలమంది పౌరులు కేన్సర్ బారినపడుతుంటే దాదాపు ఏడు లక్షల మంది వ్యాధిగ్రస్తులు మరణిస్తున్నారని తాజా గణాంకాలు వెల్లడి స్తున్నాయి.

 • తృతీయ ప్రకృతి! April 17, 2014 00:40 (IST)
  సృష్టి గీసిన గీత ఒకటుంది. అందరూ ఆ గీతకు అటో, ఇటో ఉంటారన్నది...ఉండాలన్నది అధిక సంఖ్యాకుల్లో పాతుకుపోయిన భావన. అయితే ఆడ లేకపోతే మగ అన్నది ఈ భావన సారాంశం. అటూ ఇటూ కానివారున్నారని... దేహం ఒకలా, మనసు వేరేలా ఉండి ఆ తరహా పౌరులు సతమతమవుతున్నారని గుర్తించరు.

 • ఏమంటారు బాబూ! April 16, 2014 01:51 (IST)
  తొమ్మిదేళ్ల తన పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని ప్రకటనల మోత మోగిస్తున్న చంద్రబాబు నాయుడు ఖంగు తినేలా ఆయన నిర్వాకం మరోసారి బట్టబయలైంది.

 • భాషణ కళకు కొత్త భాష్యం కోసం April 16, 2014 01:01 (IST)
  అక్షరం స్పష్టతకూ, జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడానికీ తిరుగులేని పరిష్కారం. అయితే అది చిహ్నాల సముదాయమే! కానీ భాష అంటే సంభాషించేది.

 • ఓటమికి బలిపశువు సిద్ధం April 16, 2014 01:01 (IST)
  2009 వరకు యూపీఏ ప్రభుత్వం పనితీరు బావుందని అంతా అంగీకరిస్తారు. మన్మోహన్ సంక్షేమ వ్యయాలను నియంత్రించారు.

 • మగస్వామ్యంలో ‘ఒక్క మొగాడు’ April 15, 2014 02:21 (IST)
  ములాయం వెర్రివాడు కాడు. ఎన్నికల లెక్కల్లో ఆరితేరిన కిలాడి. ఎన్నికల వేళ నిర్భయ చట్టాన్ని మారుస్తానని అన్నాడంటే దానికో లెక్కుండే ఉండాలి. అది ఓట్ల వాన కురిపించే మ్యాజిక్కే అయి ఉండాలి.

 • వింధ్య దాటని ప్రభంజనం! April 15, 2014 02:02 (IST)
  మరికొన్ని రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్న అనుమానాలు ఎవరికీ లేవు. అధికార పక్షమైన యూపీఏకు కూడా ఆ సంగతి తెలిసి చాన్నాళ్లయింది.

 • చాయ్‌వాలా అసలు ఛాయ April 15, 2014 02:01 (IST)
  నరమేధం తర్వాత గుజరాత్‌కు అంతకుముందులా దేశ దేశీ కార్పొరేట్ సంస్థల రావడం లేదు. ఈ ‘వికాస పురుషుడి’ ‘ప్రగతి’ పథకాలు ముందుకు నడవాలంటే అన్నివైపుల నుంచి పెట్టుబడులు రావాలి.

 • ప్రయోగాలే ప్రాణం April 14, 2014 01:24 (IST)
  నడిచే దారిలో అడ్డంకులెదురయినప్పుడే మనిషి కొత్త దారి వెతుకుతాడు. ఉన్నచోటే ఉండిపోయిన తరువాత కొద్దిరోజులకు అక్కడే ఎందుకున్నామో తెలియని పరిస్థితి వస్తుందంటాడు ప్రఖ్యాత నావికుడు, అన్వేషి జేమ్స్ కుక్. చిత్తూరు జిల్లా ఏడూరు గ్రామానికి చెందిన గాండ్ల గురుమూర్తి శెట్టి కూడా ఈ స్పూర్తిని పుణికి పుచ్చుకున్నట్లున్నారు.

 • కోకో సాగులో కళ్లు చెదిరే దిగుబడి! April 14, 2014 01:07 (IST)
  రసాయనిక వ్యవసాయం నష్టదాయకంగా పరిణమించిన విషయాన్ని పూర్తిగా గ్రహించిన రైతులు కూడా సేంద్రియ సాగు పద్ధతిని చేపట్టాలనుకున్నప్పుడు వారి మనస్సులో నూరారు సందేహాలు తలెత్తుతుంటాయి.

 • పట్టు గుట్టు పెరుమాళ్ April 14, 2014 00:47 (IST)
  పట్టు పురుగు మేలి వన్నెల వస్త్రంగా మారిన వైనానికి మూలవిరాట్టై, గుడ్డు నుంచి బయటకు వచ్చి గూడునల్లి తనువు చాలించే పట్టు పురుగులా అణగారిపోతున్న పట్టు రైతన్నల వ్యథార్థ జీవితం మీద దృష్టిసారించిన వారు మాత్రం అరుదు.

 • ఈ వారం వ్యవసాయ సూచనలు April 14, 2014 00:36 (IST)
  నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచి మే నెలాఖరు వరకు అల్లం విత్తుకోవచ్చు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడటానికి ముందుగానే విత్తుకోవడం వల్ల మొక్కలు భూమిలో నిలదొక్కుకొని, తర్వాత పడే భారీ వర్షాలకు తట్టుకోగలవు

 • అణచివేతపై తిరుగుబాటు బావుటా! April 13, 2014 00:15 (IST)
  అంటరానితనానికి, సామాజిక అణచివేతకు, శ్రమను, ఉత్పాదక వృత్తులను నీచంగా చూసే వర్ణ, కుల వ్యవస్థకు, వాటిపై నిలిచిన విలువలకు వ్యతిరేకంగా మొక్కవోని పోరాటం చేసిన అంబేద్కర్.

 • ‘చేయి’ తిరిగిన డబుల్ గేమ్! April 13, 2014 00:10 (IST)
  ప్రత్యర్థులపై ప్రయోగించే అస్త్రాలు అన్నిసార్లూ విజయవంతం కావు. గత పదేళ్లపాటు హస్తినలో అధికారానికి అతుక్కునిపోయిన కాంగ్రెస్ పాలి‘ట్రిక్స్’లో చేయి తిరిగింది

 • దాచేస్తే దాగని సత్యం April 13, 2014 00:06 (IST)
  అందరికీ తెలిసిన విషయాలే మళ్లీ చెప్తే పెద్దగా ఆసక్తి అనిపించక పోవచ్చు. కానీ చెప్పే తీరునిబట్టి, చెప్పేవారినిబట్టి ఒక్కోసారి మళ్లీ కొత్తగా విన్న అనుభూతి కలుగుతుంది.

 • న్యాయదేవత ఓర్పు, తిరగబడిన తీర్పు April 12, 2014 01:43 (IST)
  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా సూర్యనెల్లి కేసును సమీక్షించారు. కేరళ హైకోర్టు 2005లో ఇచ్చిన తీర్పును తూర్పార బట్టారు.

 • వైఎస్ చేశారు కాబట్టి తప్పా? April 12, 2014 01:36 (IST)
  ఇవి ఎన్నికల కామెర్లు. ‘పచ్చ’ పార్టీ కోసం కొనితెచ్చుకున్న పచ్చకామెర్లు. అంతే!! వచ్చే నెల 7న సీమాంధ్రలో పోలింగ్ ముగిసేదాకా రామోజీకి ఈ వ్యాధి తగ్గే చాన్సే లేదు. అందుకే రోజూ ప్రత్యేక పేజీలు పెట్టి మరీ విషం గక్కటం

Advertisement

Advertisement

Advertisement

EPaper

బీసీ కులాలకు బడ్జెట్‌ భరోసా

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC