నిండిన పెద్దవాగు ప్రాజెక్టు
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని పెద్ద వాగు ప్రాజెక్టు నిండింది. దీంతో సోమవారం సాయంత్రం ప్రాజెక్టు ఒక గేట్‌ను మీటరు ఎత్తుకు పెకైత్తి 2,820 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.