టెలీఫిలిమ్ సందడి
కనిగిరి:మండలంలోని చల్లగిరిగిల్ల వద్ద మంగళవారం టెలీఫిలిమ్ షూటింగ్ జరిగింది. ఎంఎస్ఆర్ క్రియేషన్ పతాకంపై డ్రీమ్ గర్ల్ పేరుతో టెలీఫిలిమ్ తీస్తున్నట్లు డైరెక్టర్ ఎం.నాగార్జున తెలిపారు. చల్లగిరిగిల్ల, నందనమారెళ్ల గ్రామాల్లో రెండు రోజులు షూటింగ్ జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు.కార్యక్రమంలో యూనిట్బృందం సుధాకర్, రమేష్‌రెడ్డి, ఎస్కే హజరత్, ఓంకార్, సూర్య పోలయ్య పాల్గొన్నారు.