ఆవిర్భావోత్సవానికి అతి పే...ద్ద జెండా

ఆవిర్భావోత్సవానికి అతి పే...ద్ద జెండా - Sakshi


ఖమ్మం సిటీ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయజెండాను ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి.. దాని తయారీ బాధ్యతను ఖమ్మంకు చెందిన కంభంపాటి సంజీవరావుకు అప్పగించింది. దీంతో ఆయన రూ.లక్ష వ్యయంతో 800 మీటర్ల(72 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు)తో భారీ జాతీయజెండాను సిద్ధం చేస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల జాతీయపతాకాలను సేకరించడం ఆయన హాబీ.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top