అవుకులో స్టూడెంట్‌ నెంబర్‌-1

అవుకులో స్టూడెంట్‌ నెంబర్‌-1

అవుకు : స్థానిక రిజర్వాయర్‌ కట్టపై సోమవారం సినిమా షూటింగ్‌ జరిగింది.  శ్రీలక్ష్మీనరసింహ బ్యానర్‌పై స్టూడెంట్‌ నెంబర్‌-1 సినిమాను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు రవికిరణ్‌ తెలిపారు. హీరో, హీరోయిన్లుగా కృష్ణచైతన్య, కల్కిమిశ్రా నటిస్తున్నారు. హీరో, హీరోయిన్‌లపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు నిర్మాత కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌ కొత్త కావడంతో చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top