చంద్రబాబు విశాఖ పర్యటన: పోలీసుల ఓవరాక్షన్


విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ముందుగా ఏయూలోని విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కాంతారావు, జగదీష్ సహా పలువుర్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


 


విద్యార్థి సంఘం నేతల అక్రమ అరెస్ట్ ను ఏయూ విద్యార్థులు ఖండించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో జరిగే గురుపూజోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top