రూ.500 నోటు వచ్చిందోచ్

రూ.500 నోటు వచ్చిందోచ్


నిరీక్షణ ఫలించింది.. కొత్త రూ.500 నోటు కళ్లు చెదిర్చింది. నగరానికి బుధవారం చేరుకున్న ఈ నోట్లు సాయంత్రం నుంచి కొన్ని ఏటీఎంల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చారుు. వీటి వల్ల రూ.2వేల నోటుకు చిల్లర దొరకని పరిస్థితి కొంతవరకై నా తప్పుతుందని ప్రజలు భావిస్తున్నారు.


 


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top