‘ప్రతి పల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుకథ

గురుకుల పాఠశాల పీఈటీ, ప్రిన్సిపల్‌ సస్పెన్షన్‌

Sakshi | Updated: December 12, 2016 14:31 (IST)
బ్రహ్మంగారిమఠం: గురుకుల పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న ఉగాధి నాయక్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. గత నెల రోజులుగా గురుకుల పాఠశాలలో విద్యార్థులు, పీఈటీల మధ్య జరుగుతన్న  వార్‌ నేపథ్యంలో పై అధికారులు ఉగాధి నాయక్‌ను సస్పెండ్‌ చేశారు. అలాగే స్థానిక ప్రిన్సిపాల్‌ షౌకత్‌ఆలీని కూడా సస్పెండ్‌ చేశారు. ప్రిన్సిపాల్‌ విద్యార్థులను నియంత్రించడంలో విఫలం కావడంతోనే ఆయన సస్పెండ్‌కు గురయ్యారు. ఈ వివాదం ఇంతటితోనైనా సమసిపోయి, విద్యార్థులు బాగా చదువుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
 
© Copyright Sakshi 2017. All rights reserved. | ABC