జిల్లా స్థాయి అథ్లెట్లు వీరే


 

ఒంగోలు: ఏపీ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నవంబరు 4, 5, 6 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెట్ల వివరాలను ప్రకాశం జిల్లా అథ్లెటిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి.జాన్‌బాబు మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ఈ మీట్‌లో అండర్‌ 14, 16, 18, 20 సంవత్సరాలకు సంబంధించి బాలబాలికలను ఎంపిక చేశామన్నారు.

 

ఎంపికైనవారు వయస్సు ధ్రువీకరణ పత్రం, 3 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, పదో తరగతి సర్టిఫికే ట్‌ తమ వెంట తీసుకువెళ్లాలన్నారు. పూర్తి వివరాల కోసం 9885821107 నంబర్‌ను సంప్రదించాలని జాన్‌బాబు సూచించారు. 

14 సంవత్సరాల్లోపు 

ఎంపికైన  బాలురు:

ఎస్‌.నితిన్‌కృష్ణ (100 మీటర్లు, 600మీ. పరుగు), వై.కార్తీక్‌ (హైజంప్‌), డిద.సునీల్‌ (లాంగ్‌జంప్‌), జి.శ్రీనివాసరావు(100మీ), ర కె.దుర్గసాయిరెడ్డి (లాంగ్‌జంప్‌), పి.అంకమ్మరావు(షాట్‌పట్‌), పి.రాజేష్‌ (హైజంప్‌).

 

14 సంవత్సరాలలోపు బాలికలు:

జి.పూజ(100మీ), పి.మౌనిక, పి.శ్రీనందిని(లాంగ్‌జంప్‌)

అండర్‌ 16 బాలురు:

పి.సదాశివ(100 మీ), వై.విజయ్, షేక్‌ కరిముల్లా(జావెలిన్‌త్రో), యస్‌.రవీంద్రారెడ్డి(హైజంప్, 100మీ హర్డిల్స్‌), పి.ప్రేమ్‌కుమార్‌(5కి.మీ నడక), పి.శివనాగరాజు(హేమర్‌త్రో), వి.ఏసోబు(డిస్కస్‌త్రో, షాట్‌పట్‌), జి.గణేష్‌(400మీ), షేక్‌ సర్థార్‌(200మీ), కె.ఇంద్రసేనారెడ్డి(లాంగ్‌జంప్‌)

అండర్‌ 16 బాలికలు:

సిహెచ్‌.జ్యోతి(100మీ, 200మీ), కె.పూజిత(400మీ), కె.మాధవి(వెయ్యి మీటర్లు), కె.దెబోరా(జావెలిన్‌త్రో), సిహెచ్‌ మల్లిక(వంద మీటర్లు) 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top