'రెయిన్ గన్ పేరుతో బాబు హడావిడి'

'రెయిన్ గన్ పేరుతో బాబు హడావిడి' - Sakshi

అనంతపురం: పంటలు ఎండిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఓ పక్క పంటలు ఎండిపోతుంటే అధికారులకు పుష్కరాల పనులు అప్పగించారని ఆయన విమర్శించారు.



పుష్కరాల సమయంలో పంటలు ఎండిపోతోంటే ఏ ఒక్కరూ పట్టించుకోకుండా.. ఇప్పుడు రెయిన్ గన్ పేరుతో చంద్రబాబు హడావిడి చేస్తున్నారన్నారు. సెప్టెంబర్ 2న జరిగే కార్మిక సమ్మెకు మద్దతిస్తామని రామకృష్ణ వెల్లడించారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top