రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు క్రీడాకారుల ఎంపిక


సూర్యాపేటటౌన్‌ : ఈ నెల 4న పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి నల్ల గొండ జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారుల వివరాలను అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు ఆదివారం వెల్ల డించారు. జిల్లాకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 12, 13 తేదీల్లో హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొంటారని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్‌: 9494444870, 8978544870 నంబ ర్లను సంప్రదించాలని కోరారు.



అథ్లెటిక్స్, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్, జావలిన్‌త్రోలో ఎంపికైన క్రీడాకారులు వీరే...



అండర్‌ 14 (బాలురు)

 హెచ్‌.రాజశేఖర్‌ (తుంగతుర్తి), సీహెచ్‌.మధు, హెచ్‌.కృష్ణ (సర్వేల్‌), ఎ.కిషోర్‌ (కేతేపల్లి).



అండర్‌ 14 (బాలికలు)

జె.నవ్య (కేతేపల్లి), ఎన్‌.మాయావతి (డిండి), బి.కల్పన (అల్లీపురం), ఎన్‌.ప్రవళిక(డిండి)



అండర్‌ 16 (బాలురు)

సీహెచ్‌.నగేష్‌ (సర్వేల్‌), రామ్‌తేజ (కేతేపల్లి), ఎం.పవన్‌ (హాలియా), ఎం.వెంకటేష్‌(నాగార్జునసాగర్‌), కె.శ్రీకాంత్‌ (గుడిపల్లి), సీహెచ్‌.సైదులు (తాళ్లసింగారం), ఎస్‌డీ.ఫర్హుద్దిన్‌ (నల్లగొండ), వి.శంకర్‌ (నల్లగొండ), కె.వీరబాబు (నల్లగొండ), వి.స్వామి (కేతేపల్లి).



అండర్‌ 16 (బాలికలు)

కీర్తికుమారి (కేతేపల్లి), కె.లత (నకిరేకల్‌), పి.అనిత (డిండి), సీహెచ్‌.జ్యోతి (డిండి), ఎస్‌.శిరీష (మఠంపల్లి), పి.స్వప్న (తాళ్లసింగారం) డి.శ్రావణి (నడిగూడెం)



అండర్‌ 18 (బాలురు)

బి.అనిల్‌ (కేతేపల్లి), బి.లక్ష్మణ్‌ (మేళ్లచెర్వు), ఎస్‌ఎస్‌టీ వైభవ్‌రెడ్డి (నల్లగొండ), టి.మల్లిఖార్జున్‌ (నడిగూడెం).



అండర్‌ 18 (బాలికలు)

ఆర్‌.శిల్ప, కె.చైతన్య, పి.కావ్య, నవ్యశ్రీ (నల్లగొండ), పి.మౌనిక (డిండి), ఎ.ప్రవళిక(మల్లేపల్లి).



అండర్‌ 20 (బాలురు)

ఎ.మల్లేషం (కేతేపల్లి), వెంకటేష్‌నాయక్‌ (మిర్యాలగూడ), డి.వెంకన్న (నెమ్మికల్‌), సీహెచ్‌.ప్రసన్నకుమార్‌ (టేకుమట్ల).



అండర్‌ 20 (బాలికలు)

బి.సంధ్య (కేతేపల్లి), ఓ.మానస (గుడిపల్లి), ఎన్‌.ఆశాజ్యోతి (నల్లగొండ) ఎంపికయ్యారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top