'ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవరినీ క్షమించవు'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలువైఎస్ఆర్

వైఎస్ఆర్

 • 50 మంది ఎర్రచందనం కూలీలు పరారీ May 24, 2016 14:09 (IST)
  ఎర్రచందనం దుంగలను నరికేందుకు వచ్చిన 50 మంది ఎర్రచందనం కూలీలు పోలీసులను చూసి పరారయ్యారు.

 • బాబు మోసాలపై పోరాడుదాం : వైఎస్ జగన్ May 24, 2016 09:42 (IST)
  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పులివెందుల నియోజకవర్గంలో జగన్‌మోహన్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు.

 • ఆయకట్టు.. తీసికట్టు.. May 23, 2016 13:31 (IST)
  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 90 శాతం పనులు పూర్తయినా.. కేవలం 10 శాతం పనులు చేయడంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 • వైవీయూకు మొండిచేయి May 23, 2016 13:27 (IST)
  ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం రూ.383 కోట్లు నిధులు విడుదల చేయగా... వైఎస్ఆర్ జిల్లాలోని వైవీయూకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు.

 • వైఎస్ రాజారెడ్డికి ఘన నివాళులు May 23, 2016 09:38 (IST)
  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తన తాత దివంగత వైఎస్ రాజారెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు.

 • నేడు, రేపు పులివెందులలో జగన్ పర్యటన May 23, 2016 05:01 (IST)
  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి సోమ, మంగళవారాల్లో వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు.

 • రేపు, ఎల్లుండి పులివెందులలో వైఎస్ జగన్ May 22, 2016 13:00 (IST)
  వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమ, మంగళవారాల్లో(రేపు, ఎల్లుండి) పులివెందులలో పర్యటించనున్నారు.

 • 'వైఎస్ఆర్ జిల్లాపై ఎందుకింత వివక్ష' May 22, 2016 12:04 (IST)
  వైఎస్ఆర్ జిల్లాపై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా ప్రశ్నించారు.

 • 'టీచర్ల సమస్య ఒక్కటీ తీరలేదు' May 21, 2016 13:10 (IST)
  చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్ల సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ టీచర్ల ఫెడరేషన్ (వైఎస్సార్‌టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కాలిరెడ్డి అన్నారు.

 • మృతి చెందిన బంధువును చూసేందుకు వెళ్తూ.. May 21, 2016 12:25 (IST)
  మృతి చెందిన బంధువును చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు.

 • రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టు మృతి May 21, 2016 07:00 (IST)
  వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం పాములూరుగుట్ట వద్ద శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తితో పాటు జింక చనిపోయింది.

 • నా బిడ్డను బతికించండి May 20, 2016 18:05 (IST)
  అతను తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్త. అతని పెద్ద కుమారుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు.

 • ఆ ఎస్‌ఐ తీరేవేరు ! May 19, 2016 16:00 (IST)
  నిజాయితీ, నిబద్ధత, బాధితులకు సమన్యాయం, విధి నిర్వహణలో నిక్కచ్చితత్వాన్ని కడప ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ప్రోత్సహిస్తున్నారు.

 • 'ప్రత్యేక హోదా కోసం బాబు చేసిందేమీలేదు' May 18, 2016 12:27 (IST)
  ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం చేసిందేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.

 • లారీ ఢీకొని వ్యక్తి మృతి May 18, 2016 10:37 (IST)
  ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

 • చికిత్స పొందుతూ యువకుడు మృతి May 18, 2016 09:35 (IST)
  రైల్వేకోడూరు మండలం మాధవరంపోడుకు చెందిన మల్లు మల్లికార్జునరెడ్డి(23) ఈ నెల 10వ తేదీన మదనపల్లె సమీపంలో ఆర్టీసు బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటనలో గాయపడ్డాడు.

 • మహిళా దొంగ అరెస్ట్ May 18, 2016 09:30 (IST)
  స్థానిక ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో మంగళవారం అనుమల శోభ అనే మహిళా దొంగను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

 • యువతి అనుమానాస్పద మృతి May 17, 2016 13:46 (IST)
  వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఎస్ ఎర్రబల్లి గ్రామ శివారున ఉన్న చెరువు వద్ద అనుమానాస్పదంగా ఓ యువతి మృతిచెందింది.

 • క్రికెట్ బుకీ అరెస్ట్ May 17, 2016 12:04 (IST)
  స్థానిక శ్రీరామ్‌నగర్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బండి లక్ష్మినరసయ్యను సోమవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

 • 500 లీటర్ల సారా ఊట ధ్వంసం May 17, 2016 11:59 (IST)
  సుండుపల్లి మండలంలోని మడితాడు పంచాయతీ సుంకరవాండ్లపల్లి సమీపంలో నిల్వ ఉంచిన 500 లీటర్ల సారా ఊటను ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

EPaper

సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు

Advertisement

Advertisement

© Copyright Sakshi 2016. All rights reserved.