Alexa
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుయాదాద్రి

యాదాద్రి

 • ర్యాగింగ్‌: దెబ్బలు తట్టుకోలేక పీఎస్‌లోకి... August 18, 2017 09:05 (IST)
  నగరశివార్లలోని ఓ పాలిటెక్నిక్‌ కాలేజీలో ర్యాగింగ్‌ పేట్రేగిపోయింది.

 • గణపయ్యలకు చేనేత కండువాలు August 18, 2017 01:15 (IST)
  హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, బాలాపూర్‌లో ప్రతిష్ఠించే మహాగణపతి మెడలో వేసే కండువాలను భూదాన్‌ పోచంపల్లి మండల పరిధిలోని హ్యాండ్లూమ్‌ పార్కులో తయారు చేసి చేనేత కార్మికులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు.

 • చేనేతకు చేయూత August 15, 2017 02:46 (IST)
  చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంచడానికి తన వంతు కృషి చేస్తానని పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాల బ్రాండ్‌ అంబాసిడర్, మిస్‌ ఏషియా ఇంటర్నేషనల్‌ రష్మిఠాకూర్‌ చెప్పా రు.

 • ఉరితాళ్లతో ఆటో డ్రైవర్ల నిరసన.. August 09, 2017 17:22 (IST)
  యాదాద్రి కొండపైకి ఆర్టీసీ మినీ బస్సులను నడపడం బంద్‌ చేస్తారా.. లేక మమ్మల్ని చావమంటారా..

 • దేవరకొండలో తన్నుకున్న కాంగ్రెస్‌ నేతలు August 09, 2017 01:56 (IST)
  కాంగ్రెస్‌ నాయకులు మళ్లీ తన్నుకున్నారు. పార్టీలోని రెండువర్గాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.

 • తలలు పగలగొట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు August 08, 2017 17:55 (IST)
  జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు తలలు పగిలేలా కొట్టుకున్నారు.

 • ముగ్గురు రైతుల ఆత్మహత్య August 08, 2017 04:12 (IST)
  అప్పుల బాధ తాళలేక వేర్వేరు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

 • నయీం పెంచిన కుక్కలెక్కడ? August 07, 2017 07:03 (IST)
  గ్యాంగ్‌ స్టార్‌ నయీమ్‌కు పెంపుడు కుక్కలంటే అమితమైన ప్రేమ. ఇప్పుడు ఇవి ఎక్కడున్నాయన్నాయి..

 • రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు క్రీడాకారుల ఎంపిక August 07, 2017 03:57 (IST)
  ఈ నెల 4న పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి నల్ల గొండ జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారుల వివరాలను అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు ఆదివారం వెల్ల డించారు.

 • నో..యాక్షన్‌..! August 07, 2017 03:56 (IST)
  సన్నబియ్యం అక్రమాల్లో దొరికినోడే దొంగ అన్నట్టుగా జిల్లా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది.

 • రైళ్ల రాకపోకలకు అంతరాయం August 04, 2017 02:59 (IST)
  గూడ్స్‌ రైలులో ఏర్పడిన సాంకేతిక లోపంతో గురువారం సికింద్రాబాద్‌– కాజీపేట రైల్వేమార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

 • నేడు యాదాద్రి బంద్‌.. August 01, 2017 08:51 (IST)
  ఆటో డ్రైవర్లకు మద్దతుగా యాదాద్రి బంద్‌ కొనసాగుతుంది.

 • మహిళపై ఆర్‌ఎంపీ లైంగికదాడికి యత్నం July 31, 2017 01:50 (IST)
  వైద్యం కోసం వెళ్లిన మహిళపై ఓ ఆర్‌ఎంపీ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

 • ఆటో కార్మికుల ఆందోళన ఉద్రిక్తం July 31, 2017 01:31 (IST)
  యాదాద్రి కొండపైకి బస్సులు నడపడాన్ని నిరసిస్తూ ఆదివారం ఆటో కార్మిక సంఘం జేఏసీ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

 • గురుకులంలో కన్వీనర్‌ కలకలం! July 27, 2017 05:42 (IST)
  మహాత్మా జ్యోతిభాపూలే వెనకబడిన తరగతుల గురుకులంలో కలకలం..! గురుకులాలు ప్రారంభించి రెండు నెలలు కూడా గడవ ముందే అప్పుడే అధికారుల మధ్య విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది

 • నరేష్‌ హత్య కేసులో కొత్త మలుపు July 27, 2017 02:44 (IST)
  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అంబోజు నరేష్‌–స్వాతి హత్య సంఘటన కొత్త మలుపు తిరిగింది.

 • రూ. 62 లక్షల పాతనోట్లు స్వాధీనం July 26, 2017 15:58 (IST)
  రద్దైన పెద్ద నోట్లను తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 • ఒక్క చాన్స్‌..! July 25, 2017 05:37 (IST)
  తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పీఠం సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎవరికి కట్టబెడతారు..? ఎన్నికల రథాన్ని నడిపించే సారథి ఎవరు..?, ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే ఉంటారా..? లేక జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీనియర్‌ నేత జానారెడ్డికి ఇస్తారా..?, తమకు ఇస్తే సత్తా చూపిస్తామంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అవకాశం ఇస్తారా..? ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ. గ

 • పోలీసుల అదుపులో హత్యకేసు నిందితులు..? July 22, 2017 05:27 (IST)
  జిల్లా కేంద్రంలో పట్టపగలే ఓ హోటల్‌లో రియల్టర్‌ను దారుణంగా మట్టుబెట్టిన ముగ్గురు నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలి సింది.

 • ప్రాణం తీసిన ఎనీవేర్‌! July 22, 2017 04:51 (IST)
  ప్రముఖ రియల్టర్‌ మట్టా సైదయ్య చౌదరి హత్యకు ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషనే’ కారణమా..? హత్యా నేపథ్యానికి దారితీసిన పరిస్థితులను అన్వేషిస్తే అవుననే సమాధానమే వస్తోంది.

Advertisement

Advertisement

Advertisement

EPaper

మరో పుత్తడిబొమ్మ

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC