'సామాన్యులకు వైద్యం ఏనాడూ ఖరీదుగా ఉండకూడదు. అందుకే అందరికీ ఆరోగ్యశ్రీ'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుపశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

 • కొల్లేరు పరిధిలో ఉద్రిక్తత.. May 05, 2016 10:44 (IST)
  పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి ఫారెస్ట్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 • హోటల్లోకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరి దుర్మరణం May 03, 2016 07:58 (IST)
  పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామంలో రోడ్డుపక్కనున్న టీ హోటల్లోకి మంగళవారం ఉదయం లారీ దూసుకుపోయింది.

 • ‘వాళ్లకి వేతనం ఇవ్వకండి’ May 03, 2016 00:16 (IST)
  ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో అలసత్వం వహించారనే కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 59 మంది అధికారులకు జీతాలను నిలిపివేస్తూ కలెక్టర్ కె.భాస్కర్ నిర్ణయం తీసుకున్నారు.

 • కరువుపై వెల్లువెత్తిన వైఎస్సార్సీపీ పోరుబాట May 02, 2016 12:56 (IST)
  రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు దిగింది.

 • 5న పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన April 30, 2016 19:44 (IST)
  వచ్చే నెల 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు.

 • వోల్వో బస్సు, లారీ ఢీ: ఏడుగురికి గాయాలు April 30, 2016 08:55 (IST)
  లారీ, వోల్వో బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు సహా లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.

 • అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య April 29, 2016 19:10 (IST)
  పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో కౌలు రైతు శుక్రవారం వేకువజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 • అప్పుల బాధతో రైతు ఆత్మహత్య April 29, 2016 11:43 (IST)
  వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చేదారి కానరాక ఓ రైతు బలవన్మరణం చెందాడు.

 • పథకాలను సద్వినియోగం చేసుకోవాలి April 29, 2016 02:55 (IST)
  ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ను ప్రజలు సద్వినియోగం ...

 • డీటీసీ ఆస్తులపై ఏసీబీ దాడులు April 28, 2016 14:15 (IST)
  తూర్పుగోదావరి జిల్లా రవాణాశాఖ కమిషనర్ ఎ.మోహన్ ఇళ్లపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు.

 • ఏలూరు మున్సిపల్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి April 28, 2016 11:57 (IST)
  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మున్సిపల్ డీఈ వెంకట సత్యనారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు.

 • ఒక్కటైన నేపాల్ అమ్మాయి... ఆంధ్రా అబ్బాయి April 28, 2016 10:26 (IST)
  నేపాల్ అమ్మాయికి... ఆంధ్ర అబ్బాయికి ఢిల్లీలో చిగురించిన ప్రేమ బంధం చిన వెంకన్న క్షేత్రంలో మూడుముళ్ల బంధమైంది.

 • వడదెబ్బకు కుప్పకూలిన విద్యార్థి April 25, 2016 18:03 (IST)
  పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో ఓ యువకుడు వడదెబ్బకు మృతి చెందాడు.

 • బైక్, ట్రాక్టర్ ఢీ : ముగ్గురి మృతి April 25, 2016 11:53 (IST)
  పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించగా మరొకరికి తీవ్ర గాయలయ్యాయి.

 • పోలీసులు వేధిస్తున్నారంటూ..టవరెక్కిన యువతి April 25, 2016 09:13 (IST)
  పోలీసులు విచారణ పేరుతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువతి సెల్‌టవరెక్కింది. తణుకు పట్టణం సజ్జాపురం ప్రాంతానికి చెందిన కాళిదాసు నాగప్రసాద్‌కు ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

 • అరెస్టులకు బెదిరిపోం April 25, 2016 02:05 (IST)
  కాపు ఉద్యమంలో జరిగిన హింసాకాండపై త్వరలోనే అరెస్టులు చేస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించడం విడ్డూరంగా ఉందని, తాము అరెస్టులకు బెదిరిపోయి పారిపోయే ప్రసక్తే లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.

 • టీడీపీ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోతోంది April 24, 2016 02:52 (IST)
  రాష్ర్టంలో టీడీపీ ప్రభుత్వం రోజురోజుకు ప్రజా విశ్వాసం కోల్పోతోందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ర్ట వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు పోతుల వెంకట రామరావు అన్నారు.

 • జీతమో రామచంద్ర..! April 24, 2016 02:51 (IST)
  ఇచ్చేదే చాలీచాలని జీతం. అది కూడా ఏడాది కాలంగా చెల్లించడం లేదు. ఇక ఉద్యోగులు ఏం తిని బతకాలి? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి?

 • భూగర్భ జలాలు అడుగంటాయ్ April 24, 2016 02:48 (IST)
  పశ్చిమగోదావరి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

 • లక్షలిస్తే సరి..! April 24, 2016 02:46 (IST)
  రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాలంటే.. అనువైన భూమి చూసుకోవాలి. వ్యవసాయ భూమి అయితే భూ మార్పిడి చేసుకోవాలి. లే-అవుట్ చేయించి కార్పొరేషన్

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

EPaper

తెలంగాణలో 15 కొత్త జిల్లాలు!

Advertisement

Advertisement

© Copyright Sakshi 2016. All rights reserved.