Alexa
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలువనపర్తి

వనపర్తి

 • గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య March 19, 2017 22:57 (IST)
  మానసిక స్థితి సరిగా లేని ఓ వృద్దుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘంటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణలో ఆదివారం చోటుచేసుకుంది.

 • చిన్నారి గొంతులో సీసా మూత.. March 16, 2017 19:49 (IST)
  ఎనిమిది నెలల బాలుడు సీసా మూతను మింగటంతో వైద్యులు చాకచక్యంగా మూతను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.

 • వట్టిపోతున్న కృష్ణమ్మ March 12, 2017 03:08 (IST)
  కృష్ణానది వట్టిపోతోంది. నదిలోకి ఎగువనుంచి దిగువకు చుక్కనీరు రావడం లేదు.

 • ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు March 10, 2017 19:26 (IST)
  ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన సర్వే ఒక్కసారిగా రాజకీయ వేడి రగిల్చింది. జిల్లాలోని ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మార్కులు వేశారు.

 • మహిళా రక్షణ కోసమే షీ టీంలు March 07, 2017 19:56 (IST)
  సమాజంలో మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు షీ టీంలను ఏర్పాటు చేశామని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు.

 • ఆడబిడ్డ పుట్టిందని.. March 02, 2017 03:42 (IST)
  తొమ్మిది నెలల పసికందును కర్కశంగా గొంతునులిమి చంపాడు ఓ తండ్రి.

 • ఎక్సైజ్‌ సూపరింటెండ్‌పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు February 28, 2017 15:49 (IST)
  వనపర్తి జిల్లా ఎక్సైస్ సూపరింటెండెంట్ నవీన్ నాయక్ పై హెచ్చార్సీ లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది.

 • టీవీ ఆన్ చేస్తుండగా షాక్‌... మహిళ మృతి February 28, 2017 09:35 (IST)
  వనపర్తి జిల్లా కొత్తకోట మండలం బూత్‌కూరులో విషాదం చోటుచేసుకుంది.

 • మేమే దొరికామా? February 14, 2017 23:03 (IST)
  అధికారుల ఛీత్కరింపులతో బాధితులు ప్రజావాణిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సెలవులో ఉండడంతో ఆయన హాజరుకాలేదు.

 • శంకర్‌దాదాలు! February 14, 2017 22:59 (IST)
  కోయిల్‌కొండ మండలం చన్మన్‌పల్లితండాకు చెందిన రాధిక ధర్మాపూర్‌ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది.

 • ‘కల్వకుర్తి’కి అన్యాయం చేసింది కాంగ్రెస్సే February 06, 2017 03:19 (IST)
  రాషట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పుట్టగతులు ఉండవని భారీనీటి పారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

 • కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య January 22, 2017 14:00 (IST)
  కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

 • ఒక్కటుంటే ఒట్టు..! January 16, 2017 22:43 (IST)
  జిల్లా అబ్కారీ శాఖ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వసతులు లేక ఏళ్ల నుంచి సిబ్బంది ఇబ్బందులు మధ్యేవిధులు నిర్వహిస్తున్నారు.

 • సినిమా చూపిస్తున్నారు ! January 16, 2017 22:35 (IST)
  ఏదో కాలక్షేపం కోసం సినిమా చూద్దామని థియేటర్‌కు వస్తే అధిక ధరలతో సమస్యల సినిమా చూపిస్తున్నారు.

 • డబుల్‌ చూపులు! January 16, 2017 22:29 (IST)
  జిల్లాకేంద్రంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం మొదలైంది. దీంతో ఇళ్ల నిర్మాణానికి తొలిఅడుగు పడ్డట్లు అయ్యింది. ఉమ్మడి జిల్లాలో 8300ఇళ్లు మంజూరయ్యాయి.

 • చక్కెర విక్రయాల్లో చేదు లేదట..! January 13, 2017 22:53 (IST)
  స్థానిక పాతగంజ్‌కు గురువారం 400 బస్తాల చక్కెర లోడ్‌తో లారీ చేరుకుంది. ఇందులో 200 క్వింటాళ్ల విలువ చేసే 400 చక్కెర బస్తాలున్నాయి.

 • పనితీరు మెరుగుపడకపోతే చర్యలు January 13, 2017 22:48 (IST)
  అధికారుల తడబాటు, ప్రణాళిక లేకుండా పొంతనలేని సమాధానాలిచ్చిన మిషన్‌కాకతీయ, మిషన్‌ భగీరథ అధికారులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి మండిపడ్డారు.

 • ఆ..కందుల కథేంటీ? January 13, 2017 22:44 (IST)
  పదులు కాదు.. ఇరువైలు కాదు ఏకంగా రూ.లక్షన్నర విలువ చేసే కందులను అక్రమంగా మార్క్‌ఫెడ్‌లో విక్రయించేందుకు వ్యాపారులే రైతుల అవతారం ఎత్తుతున్నారు.

 • నవభారతం నలుగుతోంది..! January 13, 2017 22:39 (IST)
  జిల్లాలో 0–18ఏళ్ల మధ్య ఉన్న బాలబాలికలు చాలా వరకు పలు రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.

 • ‘కత్తెర’ కాన్పులు January 11, 2017 23:19 (IST)
  ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత.. వసతుల లేమి.. ఫలితంగా పేదలు సైతం ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

లీజులు, అద్దెలపై జీఎస్టీ!

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC