'ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలువిశాఖపట్నం

విశాఖపట్నం

 • ఆన్‌లైన్‌లో గ్రంథాలయ సేవలు గ్రంథాలయాలు ఆధునికీకరణను సంతరించుకున్నాయి. పోటీ పరీక్షల కాలంలో బ్యాంకు ఉద్యోగాలు, డీఎస్సీలకు సిద్ధమవుతున్న యువతకు ఎంతో సమాచారాన్ని అందిస్తూ బాసటగా నిలుస్తున్నాయి.

 • ‘స్మార్ట్’పై చిగురించిన ఆశలు విశాఖ అత్యాధునిక స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందడానికి మార్గం సుగమమైంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో చర్చల సందర్భంగా స్మార్ట్ సిటీలుగా అభివద్ధిపరచడానికి అలహాబాద్

 • అధికారుల్లో గుబులు గామాల్లో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కనీసం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరుచేయలేదు. రోజుకో కొత్త బూటకపు హామీతో ....

 • దసరా రష్ రైళ్లకు దసరా తాకిడి పెరిగిం ది. రైళ్లన్నీ రద్దీగా కదులుతున్నాయి. నిరీక్షణ జాబితా చాంతాడులా వేలాడినట్టే బోగీల్లో ప్రయాణికులు కూడా వేలాడుతున్నారు.

 • ప్రతిష్టాత్మకంగా జన్మభూమి జన్మభూమి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.

 • సు‘జలం’ శ్రీకారం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని జిల్లాలో అసెంబ్లీ సెగ్మెంటు కు ఒకటి చొప్పున అధికారులు గురువారం ప్రారంభిస్తున్నారు.

 • చిరంజీవితో 150వ సినిమాకు కథ కోసం ప్రయత్నిస్తున్నా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలన్న కోరిక ఉందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మరోసారి తన మనసులో మాటను బయటపెట్టాడు.

 • తల్లిపై హత్యాయత్నం, పోలీసులపై దాడి విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిగాలలో దారుణ జరిగింది. కన్నతల్లిపైనే ఓ కొడుకు హత్యాయత్నానికి ఒడిగట్టాడు.

 • మహిళా న్యాయవాది దుర్మరణం విశాఖకు చెందిన మహిళా న్యాయవాది రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందగా మరో న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసుల..

 • జైళ్లలో మెనూ మార్పు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్షఅనుభవిస్తున్న, రిమాండ్ ఖైదీలకు శుభవార్త. వారి మెనూ మార్పు చేస్తూ రాష్ట్ర జైళ్ల శాఖ అధికారులు రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు.

 • మన్యంలో నవలోకం! మన్యంలో ఓ నవలోకం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు విశాఖ ఏజెన్సీ హుకుంపేట..

 • సమరోత్సాహం విశాఖ కళాభారతి ఆడిటోరియంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు,

 • పండుగకు పరేషాన్ జిల్లాలో 12.3 లక్షల తెల్ల రేషన్‌కార్డుదారులు ఉన్నారు. చౌక దుకాణాల నుంచి వీరు ప్రతీ నెలా ఏ వస్తువు తీసుకోకపోయినా పామాయిల్‌ను మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తున్నారు.

 • కదం తొక్కినఆదర్శరైతులు ఆదర్శ రైతులు కదం తొక్కారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. జీవో నెం.43ను వెనక్కి తీసుకుని ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగించాలని నినాదాలు చేశారు.

 • '10 వేల మంది ఉద్యోగులకు ఐపాడ్ లు' మూడేళ్లలో మొత్తం పాలనను ఆన్లైన్ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

 • ఆరడుగుల బుల్లెట్ వైజాగ్ విసిరిన రాకెట్ ‘కృష్ణా జిల్లా వుయ్యూరులో పుట్టాను.. వైజాగ్‌లో పెరిగాను.. ఈ సాగర తీర నగర సౌందర్యం అద్వితీయం. అపురూపం. సహజమైన హార్బర్‌తో అలరారే ఈ నగరం నా టెన్నిస్‌కు ఎంతగానో దోహదపడింది.’

 • డిజిటల్ ఏపీ ఆవిష్కరిస్తాం రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సహజ వనరులు, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని అతి త్వరలోనే ‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’ను ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.

 • అన్వేషించండి.. ఆస్వాదించండి ‘అన్వేషించండి, ఆనందించండి, ఆస్వాదించండి, ఇతరులను సుసంపన్నం చేయండి.. మీ చుట్టూ ఉన్న అవకాశాలను గుర్తించి అందుకొనే ప్రయత్నం చేయండి’

 • ‘దేశం’లో భగ్గుమన్న వర్గవిభేదాలు మండల టీడీపీ నా యకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గతంలో మాజీ ఎంపీపీ బత్తు ల తాతయ్యబాబు, ప్రస్తుత మండల ఉపాధ్యక్షుడు దాడి సూరినాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీలు గోకివాడ కోటీశ్వరరావు...

 • ఏటికొప్పాక మద్దతు ధర రూ.2384 ఏటికొప్పాక సహకార చక్కెర మిల్లుకు రానున్న సీజన్‌కు టన్ను చెరకు ధర రూ. 2384.64లుగా యాజమాన్యం ప్రకటించింది.

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

ఏమేమి పువ్వొప్పునే..

Advertisement

Most Viewed

నెహ్రూ కుటుంబం హవా

సొంత ఆలోచనలు లేని నమ్మినబంటులనే కాంగ్రెస్ అధిష్టానం సిఎంలుగా ఎంపిక చేస్తుంది.

Advertisement

© Copyright Sakshi 2014. All rights reserved.