Alexa
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలువికారాబాద్‌

వికారాబాద్‌

 • రోడ్డు ప్రమాదంలో ఇద‍్దరి దుర‍్మరణం June 22, 2017 13:46 (IST)
  వికారాబాద్‌ జిల్లా పుడూరు మండలం మన్నెగూడ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద‍్దరు వ‍్యక్తులు అక‍్కడికక‍్కడే మృతి చెందారు.

 • రెండు కార్లు ఢీ.. ఇద్దరి మృతి June 15, 2017 18:00 (IST)
  వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం పులుమామిడి గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

 • ఓర్వలేకనే ఆరోపణలు June 10, 2017 05:01 (IST)
  అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీనిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ నాయకులు లేనిపోని

 • కస్తూర్బా తరహాలో యూఆర్‌ఎస్‌ June 10, 2017 04:53 (IST)
  బడిబయట ఉన్న బాలుర కోసం యూఆర్‌ఎస్‌ పాఠశాలల (అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.

 • తాత్కలిక అధ్యాపకుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం June 09, 2017 20:24 (IST)
  తాత్కాలిక అధ్యాపకుల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తున్నామని ప్రిన్సిపాల్‌ మహాదేవి ఒక ప్రకటనలో తెలిపారు.

 • శంషాబాద్‌లోనూ ‘భూ మాయ’! June 03, 2017 02:27 (IST)
  హైదరాబాద్‌ మహానగరం చుట్టూ రంగారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన కోట్లాది రూపాయల భూముల కుంభకోణంలో మరో అక్రమం వెలుగులోకి వస్తోంది.

 • వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేశారు! June 01, 2017 12:06 (IST)
  బీటెక్‌ విద్యార్థి కన్నారెడ్డిని పోలీసులు చితకబాదిన కేసులో సస్పెండైన వ్యవసాయ అధికారిణి (ఏవో) నీరజ..

 • కన్నారెడ్డి ఘటనపై విచారణకు కేటీఆర్‌ ఆదేశం June 01, 2017 02:01 (IST)
  వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన కన్నారెడ్డిని పోలీసులు చితకబాదిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

 • దాసరికి తుది వీడ్కోలు.. May 31, 2017 22:46 (IST)
  సినీ దర్శకుడు, నటుడు, సామాజిక ఉద్యమకారుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు బుధవారం రంగారెడ్డి జిల్లా

 • విందు రాజకీయం! May 31, 2017 22:44 (IST)
  కాంగ్రెస్‌లో సీటు ఫీట్లు మొదలయ్యాయి. అగ్రనేతల ప్రాపకం సాధించేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు.

 • 'ఎనీవేర్‌' తో ఎన్నెన్నో అక్రమాలు May 31, 2017 22:29 (IST)
  రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంపుల శాఖ లో కంచే చేను మేసింది.

 • కన్నారెడ్డి కేసు: సర్కారు సీరియస్ May 31, 2017 16:05 (IST)
  లంచం ఇవ్వబోనని చెప్పడమే కాక లంచగొండి అధికారిని ఏసీబీకి పట్టించాలని అనుకున్నందుకు పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కన్నారెడ్డి కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

 • కన్నారెడ్డిపై దుర్మార్గం.. నీరజ, ఎస్సైపై కేసు May 30, 2017 13:48 (IST)
  వికారాబాద్‌ జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. ఓ బీటెక్‌ విద్యార్థినిపై అమానుషంగా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు.

 • కొడంగల్‌.. సనత్‌నగర్‌.. ఎక్కడైనా రెడీ May 29, 2017 03:12 (IST)
  ‘కొడంగల్‌ లేదా.. సనత్‌నగర్‌లో ఎక్కడైనా సరే పోటీకి సిద్ధం..

 • అతి పురాతన విగ్రహం ఇదే సుమా! May 07, 2017 02:28 (IST)
  గర్జిస్తున్న ఉగ్రరూపం.. ఓ చేతిపై శాంతమూర్తిగా కొలువు దీరిన భూదేవి.. విజయ గర్వంతో కటి భాగంపై ఠీవిగా ఉంచిన మరో చేయి.. మరో రెండు చేతులలో శంఖచక్రాలు.

 • అర్ధరాత్రి ప్రసవ వేదన May 01, 2017 01:35 (IST)
  ఓ నిండు గర్భిణి పురిటినొప్పులతో ఆస్పత్రికి వెళ్తే.. ప్రసవం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. బీపీ ఎక్కువగా ఉందనే నెపంతో హైదరాబాద్‌కు రిఫర్‌ చేశా రు.

 • 2019లో టీడీపీకే పట్టం April 29, 2017 02:00 (IST)
  రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చెప్పా రు.

 • సెక్యులర్‌ శక్తులన్నీ ఏకం కావాలి April 21, 2017 02:40 (IST)
  మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి సెక్యులర్‌ శక్తులన్నీ ఏకం కావాలని లోకసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.

 • నేవీ రాడార్‌కు లైన్‌ క్లియర్‌ April 19, 2017 02:38 (IST)
  ఇండియన్‌ నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు లైన్‌ క్లియరైంది. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం సమీపంలో త్వరలో పనులు ప్రారంభించనున్నారు.

 • వికారాబాద్‌లో ప్రధాని సతీమణి April 15, 2017 03:26 (IST)
  ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జషోదాబెన్‌ శుక్రవారం జిల్లాకు విచ్చేశారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

కోటలో వేటగాడు!

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC