x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుసంగారెడ్డి

సంగారెడ్డి

 • ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై ఎంపీ పాటిల్‌ దాడి February 25, 2017 03:46 (IST)
  ఆలయంలో ఫొటోలు తీస్తున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ చేయిచేసుకున్నారు.

 • కలెక్టర్‌ వేధింపులను భరించలేను February 17, 2017 01:51 (IST)
  కలెక్టర్‌ నుంచి రక్షణ కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభుత్వాన్ని కోరారు.

 • ఔటర్‌ రింగురోడ్డుపై కారు దగ్ధం February 12, 2017 15:28 (IST)
  సంగారెడ్డి జిల్లాలో ఔటర్‌ రింగురోడ్డుపై కారులో మంటలు ‍వ్యాపించి పూర్తిగా దగ‍్ధమైంది.

 • 'జగ్గారెడ్డి పిచ్చివాడు.. వెళ్లగొడతాం' February 10, 2017 18:36 (IST)
  మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పిచ్చివాడని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 • కాంగ్రెస్‌ బండారం బయటపెడతాం.. February 07, 2017 03:32 (IST)
  సాగు నీటికోసం తమ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్‌ పార్టీ నేతలు అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేస్తున్నట్టు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు మండిపడ్డారు.

 • ఇనుపరాడ్లు పడి నలుగురు మృతి January 23, 2017 22:26 (IST)
  ఓ ట్రెయిలర్‌ లారీలో తరలిస్తున్న ఇనుప రాడ్లు ఆటోపై కూలిపడడంతో నలుగురు కూలీలు మృతి చెందారు

 • నవ దంపతుల ఆత్మహత్య January 23, 2017 16:33 (IST)
  సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వైఎస్సార్‌ కాలనీలో నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 • మట్టి దిబ్బలో మహా చరిత్ర January 20, 2017 01:35 (IST)
  శాతవాహనుల కాలం నాటి చారిత్రక ప్రదేశాన్ని గుర్తించి వందేళ్లు కావస్తు న్నా.. పూర్తి స్థాయిలో వివరాలు వెలుగు చూడటం లేదు.

 • మీడియా ఎదుట ముత్తూట్‌ దొంగలు January 15, 2017 17:48 (IST)
  కలకలం సృష్టించిన ముత్తూట్‌ ఫైనాన్స్‌ దోపిడీ కేసులో నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు.

 • భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి January 11, 2017 02:59 (IST)
  హాస్టల్‌ భవనంపై నుంచి పడి ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

 • కంది జైలులో ఖైదీ ఆత్మహత్య January 10, 2017 14:45 (IST)
  సంగారెడ్డి జిల్లా కంది జైలులో చాకలి కరణాకర్‌ అనే ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 • ఖైదీ నం.1 January 10, 2017 02:06 (IST)
  అది సంగారెడ్డి పాత జైలు. ముగ్గురు యువకులు లోనికి ప్రవేశించారు.

 • బడికొచ్చిన కొండచిలువ January 07, 2017 12:45 (IST)
  సంగారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో కొండచిలువ కలకలం రేపంది.

 • ముత్తూట్‌ దొంగలు దొరికారు January 04, 2017 14:00 (IST)
  కలకలం సృష్టించిన ముత్తూట్‌ ఫైనాన్స్‌ దోపిడీ కేసు వీడింది. దోపిడీ దారులను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 • కిట్టాపూర్‌ వద్ద సీసీటీవీకి.. January 01, 2017 03:52 (IST)
  సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ రాంచంద్రపురం ఠాణా పరిధిలో ‘ముత్తూట్‌ భారీ దోపిడీ’కి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

 • చలించే వారేరి! December 31, 2016 02:50 (IST)
  ఎప్పట్లాగే చలికాలం వచ్చేసింది. అంతే సహజంగా విద్యార్థులనూ కష్టాలు చుట్టుముట్టాయి.

 • ‘ముత్తూట్‌’లో ఘరానా దోపిడీ December 29, 2016 02:06 (IST)
  ఒకడిది నల్లటి సఫారీ డ్రెస్‌.. చేతిలో పిస్టోల్‌.. ఇంకొకడిది ట్రాఫిక్‌ పోలీస్‌ వేషధారణ.. మరొకడి ముఖానికి మంకీ క్యాప్‌..

 • ముత్తూట్‌ ఫైన్సాన్స్‌ లో భారీ దోపిడీ December 28, 2016 11:14 (IST)
  సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలో భారీ దోపిడీ జరిగింది.

 • మాటల యుద్ధం December 14, 2016 02:52 (IST)
  మనూరులో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం ముగింపులో మనూరు సర్పంచ్‌ మారుతిరెడ్డి లేచి పట్టపగలు విద్యుత్‌ దీపాలు వెలుగుతున్నా అధికారులు

 • అంబేద్కర్‌కు నివాళి December 14, 2016 02:50 (IST)
  అంబేద్కర్‌ వర్ధంతిని నారాయణఖేడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్‌ చౌక్‌లో గల అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

అంగన్‌వాడీలపై వరాల జల్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC