Alexa
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలురాజన్న (సిరిసిల్లా)

రాజన్న (సిరిసిల్లా)

 • నేరెళ్ల ఘటనపై స్పందించిన హైకోర్టు August 22, 2017 03:37 (IST)
  సిరిసిల్ల జిల్లా, నేరెళ్ల, జిల్లెల, రామచం ద్రాపురం గ్రామాల దళితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్‌ బెజ్జారం చంద్రకుమార్‌ రాసిన లేఖపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది.

 • 'నన్ను సస్పెండ్‌ చేయలేదు' August 21, 2017 19:25 (IST)
  తనపై ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజిత్‌ కంపాటి స్పష్టం చేశారు.

 • సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల August 19, 2017 04:07 (IST)
  రాజన్న సిరిసిల్ల జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

 • రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు August 18, 2017 12:28 (IST)
  శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

 • ‘నేరెళ్ల’ తర్వాత కూడా మారకపోతే ఎలా? August 16, 2017 02:40 (IST)
  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ఎస్‌ఐ వెంకటకృష్ణపై మంత్రి కేటీఆర్‌ మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • ప్రగతి పథం August 16, 2017 01:23 (IST)
  స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తి, అహింసామార్గంతో, ప్రజాస్వా మ్య పద్ధతిన సబ్బండ వర్ణాల మహోద్యమం ద్వారా తెలంగాణ

 • ‘సిరిసిల్ల’ శిథిలం..! August 15, 2017 01:33 (IST)
  కార్మికక్షేత్రం మరమ్మత్తులో మగ్గుతోంది. జిల్లాకేంద్రంగా ఏర్పడటంతో రహదారుల విస్తరణ

 • కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలి August 13, 2017 02:55 (IST)
  కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేస్తేనే నేరెళ్ల బాధితులకు న్యాయం జరుగుతుందని కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి బి.అభినవ్‌ అన్నారు.

 • మాకు న్యాయం చేయండి August 12, 2017 03:52 (IST)
  మాకు న్యాయం చేయాలంటూ నేరెళ్ల బాధితులు వేడుకుం టున్నారు.

 • సిరిసిల్ల ఎస్పీని సస్పెండ్‌ చేయాలి: వీహెచ్‌ August 12, 2017 01:57 (IST)
  సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై దాడికి దిగిన జిల్లా ఎస్పీని సస్పెండ్‌ చేయాలని, లేకుంటే ఈ నెల 30న దీక్షకు దిగుతానని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు హెచ్చరించారు.

 • నేరెళ్ల ఘటనలో తొలివేటు.. August 11, 2017 12:02 (IST)
  ఇల్లంతకుంటలో ఎస్సైగా పనిచేసిన సమయంలోనే రవీందర్‌ వివాదాస్పదుడిగా మారాడు.

 • నేరెళ్ల ఘటనలో ఎస్‌ఐ రవీందర్‌ సస్పెన్షన్‌ August 11, 2017 01:28 (IST)
  నేరెళ్లకు చెందిన ముగ్గురు దళితులు, మరో ఐదుగురిని నిర్బంధించి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై సర్కారు స్పందించింది. సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.రవీందర్‌ను సస్పెండ్‌

 • నేరెళ్ల ఘటనలో ఎస్‌ఐ రవీందర్‌ సస్పెండ్‌ August 10, 2017 20:52 (IST)
  రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

 • నేరెళ్ల బాధితులకు అండగా ఉంటాం August 10, 2017 16:52 (IST)
  నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేదాకా కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ సీనియర్‌ నేత,రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు.

 • ‘నేరెళ్ల’ కేసును సీబీఐకి అప్పగించండి August 09, 2017 03:15 (IST)
  సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామ దళితులపై పోలీసుల దాడి కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో పిల్‌ దాఖలైంది.

 • నేరెళ్ల ఘటన దురదృష్టకరం.. బాధాకరం August 09, 2017 02:56 (IST)
  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో జరిగిన ఘటన దురదృష్టకరం.. బాధాకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు.

 • వాళ్లు టూరిస్టులు.. నేను లోకల్‌: కేటీఆర్‌ August 08, 2017 15:23 (IST)
  నేరెళ్ల బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

 • ‘నేరెళ్ల’పై ఎన్‌హెచ్‌ఆర్సీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు August 08, 2017 14:31 (IST)
  నేరెళ్లలో దళితులపై పోలీసుల దాడి వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది.

 • నేరెళ్ల బాధితులను పరామర్శించిన ఎంపీ August 08, 2017 04:06 (IST)
  నేరెళ్ల బాధితులను కరీంనగర్‌ ఎంపీ బి. వినోద్‌కుమార్‌ సోమవారం పరామర్శించారు.

 • ‘నేరెళ్ల’ బాధితులను ఆదుకుంటాం August 07, 2017 01:54 (IST)
  నేరెళ్ల బాధితులను టీఆర్‌ఎస్‌ ఆదుకుంటుందని, మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ నుంచి రాగానే వారిని పరామర్శిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ బాబు వెల్లడించారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

తెలంగాణ.. మినీ భారత్‌

Sakshi Post

Historic Judgement On Controversial ‘Triple Talaq’ To Be Pronounced On Tuesday

A five-judge constitution bench headed by Chief Justice J S Khehar had reserved its verdict on May 1 ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC