Alexa
YSR
‘ప్రతిపల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు

 • ఇక బదిలీల జాతర April 21, 2017 10:13 (IST)
  మే నెలాఖరులోపు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరపడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

 • కార్పొరేట్‌ దోపిడీ April 19, 2017 10:19 (IST)
  కార్పొరేట్‌ విద్యా సంస్థ యాజమాన్యాలు మరో దోపిడీకి సిద్ధమయ్యాయి.

 • చెప్పులతో కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు April 19, 2017 09:56 (IST)
  స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం తెలుగు తమ్ముళ్లు చెప్పులతో కొట్టుకున్నారు.

 • శాంతియుత పోరాటం చేస్తాం April 16, 2017 14:41 (IST)
  తమ సమస్యల పరిష్కారానికి మహాత్మాగాంధీ పద్ధతుల్లో శాంతి యుతంగా దీర్ఘకాలిక పోరాటం చేస్తామని పలువురు మహిళా డాక్టర్లు పేర్కొన్నారు.

 • లక్ష్యం నిర్దేశించుకుంటే భవిష్యత్తు April 16, 2017 14:39 (IST)
  విద్యార్థులు తప్పనిసరిగా లక్ష్యం నిర్దేశించుకోవాలని ఆ మేరకు సాధన చేస్తే భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుందని ఎస్పీ విశాల్‌గున్నీ పేర్కొన్నారు.

 • బ్లడ్‌ బ్లాంక్‌! April 16, 2017 14:34 (IST)
  నెల్లూరు పెద్దాస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకులో భూతద్దం పెట్టి వెతికినా డాక్టర్‌ కనిపించరు.

 • ట్రామాలో భారీ డ్రామా April 16, 2017 14:28 (IST)
  కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాలపరిమితి తీరాక రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ చేయాలని అప్పట్లో ఒప్పందం జరిగింది.

 • ఆటోలో వ్యక్తి సజీవదహనం April 15, 2017 11:00 (IST)
  ల్లాలోని దగదర్తి మండలం కౌరుగుంట వద్ద ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు.

 • రాబందులు April 15, 2017 09:08 (IST)
  నాయుడుపాళేనికి చెందిన సతీష్‌రెడ్డి అనే రైతు తాను పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు బంధు కింద ధాన్యాన్ని గిడ్డంగుల్లో నిల్వ బెట్టుకోవాలనుకున్నాడు.

 • సొమ్మొకరిది.. సోకొకరిది April 15, 2017 08:44 (IST)
  20 ఏళ్లకుపైగా కొందరి కబంధ హస్తాల్లో మున్సిపల్‌ షాపులు కొనసాగుతున్నాయి.

 • ఆస్తి కోసం చంపాలని చూస్తున్నారు April 14, 2017 10:30 (IST)
  ఆస్తి కోసం తనకు మరిది వరస అయ్యే వ్యక్తి తనను చంపాలని చూస్తున్నారని బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన ముంగర మాలిని ఆరోపించారు.

 • కీచక డ్రైవర్లు April 14, 2017 10:21 (IST)
  నెల్లూరులో కొందరు ఆటోడ్రైవర్ల ముసుగులో కీచకులుగా మారుతున్నారు.

 • 2020కి 200 కోస్ట్‌గార్డు నౌకలు! April 14, 2017 10:14 (IST)
  2020 సంవత్సరం నాటికి ఇండియన్‌ కోస్ట్‌గార్డు బలగం 200 నౌకలకు పెరుగుతుందని ఐసీజీఎస్‌ ఐజీ రాజన్‌ బర్గోత్రా పేర్కొన్నారు.

 • మే 5న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–09 ప్రయోగం April 13, 2017 00:33 (IST)
  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదికపై నుంచి మే 5న సాయంత్రం 4.57 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–09ను ప్రయోగించనుంది.

 • సెల్‌ వాడుతున్నారా అయితే! April 12, 2017 17:52 (IST)
  ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మానవ అభివృద్దికి ఎంతగా తోడ్పడుతుందో అంతే వేగంగా అనర్ధాలకు దారితీస్తోంది.

 • వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి April 09, 2017 09:38 (IST)
  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

 • దాహం.. దాహం April 08, 2017 23:00 (IST)
  మూడేళ్లుగా జిల్లాలో తిష్ట వేసిన కరువు దెబ్బకు గంగమ్మ అధఃపాతాళానికి చేరింది. పట్టణాల్లో రోజూ నీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది.

 • సోమిరెడ్డి బలప్రదర్శన April 08, 2017 12:05 (IST)
  పదమూడేళ్ల తర్వాత మంత్రి పదవి దక్కించుకుని శుక్రవారం తొలిసారి జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు నగరం వేదికగా బల ప్రదర్శన చేశారు

 • ‘మెట్టినింటి వాళ్లు గెంటేశారు’ April 07, 2017 07:55 (IST)
  తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలు పుట్టాక భర్త వదిలేసి పోయాడని, ఆదరించాల్సిన అత్త, మామలు ఇంట్లో నుంచి గెంటేశారని మారుపాకుల ఆదిలక్ష్మి రెండో పట్టణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది.

 • స్మగ్లింగ్‌లో సిగరెట్లదే అగ్రస్థానం April 06, 2017 13:53 (IST)
  రాష్ట్రంలోకి అక్రమంగా తరలివస్తున్న వస్తువుల జాబితాల్లో మొదటి స్థానంలో సెగరెట్లు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో బంగారం ఉంది.

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC