'అన్నం పెట్టే రైతన్నను రుణ విముక్తుణ్ని చేయడమే నా ముందున్న లక్ష్యం'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుప్రకాశం

ప్రకాశం

 • నాన్నకు చదువంటే ఇష్టం: గోపీచంద్ ‘నాన్నకు చదువంటే ఎంతో ఇష్టం. పేదరికం కారణంగా చదువుకోలేకపోతున్న వారికి భవిష్యత్‌లో మరింత సాయం అందిస్తానని’ సినీ హీరో, టీ కృష్ణ తనయుడు గోపీచంద్ వెల్లడించారు.

 • ప్రత్యామ్నాయం చూపాలి పొగాకు రైతులకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే పొగాకు నిషేధంపై ఆలోచించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ను కోరారు.

 • అమర వీరుల త్యాగాలు మరువలేనివని.. పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివని రాష్ర్ట రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు.

 • రెచ్చిపోయిన దొంగలు పామూరులో ముగ్గురు దొంగలు రెచ్చిపోయారు. మంగళవారం వేకువజామున స్థానిక నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న అయ్యప్పనగర్‌లోని ఓ ఇంటి తలుపులను రోకలి బండలతో పగులకొట్టి లోపలికి ప్రవేశించారు.

 • అధికారానికి అండగా.. సాంకేతిక కారణాలతో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిన ముగ్గురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలకు ఊరట లభించింది.

 • రక్షకులారా..వందనం పోలీస్ ఉద్యోగమంటే.. ఇంకేముందిలే అంతా హ్యాపీనేగా అనుకుంటారు.

 • ఇదేమి లక్కో జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి తాండవిస్తోంది. ప్రతి పనిలో 100 శాతానికిపైగా అదనంగా బిల్లులు పెట్టుకుని, చెక్కులు రాసుకొని నిధులను స్వాహా చేస్తున్నా పర్యవేక్షించాల్సిన సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

 • గొంతు కోసుకున్న డీఈడీ విద్యార్థి స్థానిక గురుస్వామి డీఈడీ కళాశాలకు చెందిన విద్యార్థి గొంతు కోసుకుని సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

 • నల్ల కాగితం.. రూ.500 అవుతుందట! ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారిని నిలువునా మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

 • అయోడిన్ కిట్టు..వాడితే ఒట్టు అయోడిన్..శరీరానికి అత్యావశ్యకమైన పోషకం. ప్రతి మనిషికి రోజూ 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. ప్రకృతి ద్వారా లభించాల్సిన ఈ పోషకం వాతావరణ కాలుష్యంతో శరీరానికి అందడం లేదు

 • 'నష్ట పోయిన రైతులను ఆదుకోండి' తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

 • తుపాను బాధితులకు కేంద్ర సాయం కోరాం:సుబ్బారెడ్డి తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్ర సాయాన్ని కోరినట్లు వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

 • రాజకీయాల్లో వచ్చేవారికి చేయూతనివ్వాలి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు రాజకీయాల పట్ల ఉత్సాహం ఉన్నారని.. అలాంటివారికి చేయూతనిచ్చేందుకు ఆర్యవైశ్యులంతా సమష్టిగా కృషిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు.

 • రాలిన పసిమొగ్గలు గంగపుత్రులతో విధిఆడిన ఆట రెండు మత్స్యకార కుటుంబాల్లో విషాదం నింపింది. ఉప్పువాగు కాలనాగై నలుగురు చిన్నారులను మింగేసింది.

 • కౌలు రైతు కన్నీటి సాగు కౌలు రైతులకు ఏటా కన్నీటి సేద్యం తప్పడం లేదు. జిల్లాలో 70 శాతం పంట భూములు సాగు చేసేది వీరే. అయినా ప్రభుత్వం, బ్యాంకుల నుంచి అందాల్సిన రాయితీలు, రుణాలు వారి దరిచేరవు.

 • జిల్లా వ్యక్తి ముంబైలో అనుమానాస్పద మృతి మండలంలోని బూదవాడ పంచాయతీ యల్లయ్యనగర్‌కు చెందిన జనరాజుపల్లి జక్రయ్య (32) ముంబైలో నాలుగు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

 • టీచర్ల సమస్యలపై రాజీలేని పోరు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాజీలేని పోరాటం చేస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి తెలిపారు.

 • నీట మునిగి నలుగురు చిన్నారుల మృతి ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతీ పరిధిలోని రామాపురంలో విషాదం చోటుచేసుకుంది.

 • ప్రభుత్వం మొండిపట్టువీడాలి ప్రభుత్వం మొండిపట్టువీడి ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకోవాలని దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.

 • దిగొచ్చిన డీజిల్ ధర డీజిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అనూహ్యంగా తగ్గడంతో డీజిల్ ధరలు తగ్గుముఖం పడతాయని అందరూ ఊహించారు.

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

ఆరోగ్య భాగ్యం

Advertisement

Most Viewed

నెహ్రూ కుటుంబం హవా

సొంత ఆలోచనలు లేని నమ్మినబంటులనే కాంగ్రెస్ అధిష్టానం సిఎంలుగా ఎంపిక చేస్తుంది.

Advertisement

© Copyright Sakshi 2014. All rights reserved.