'ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలి. అందుకు అధికారులు నిబద్ధత, పారదర్శకత, కార్యదీక్షతో పనిచేయాలి'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలునల్గొండ

నల్గొండ

 • రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరి మృతి September 26, 2016 00:13 (IST)
  వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు మృతిచెందారు. వివరాలు.. మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన పిడమర్తి వెంకయ్య(21) వృత్తిరీత్యా లారీడ్రైవర్‌.

 • పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి September 26, 2016 00:09 (IST)
  తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి డిమాండ్‌ చేశారు.

 • ట్రైనీ ఎస్‌ఐ కుటుంబానికి పరామర్శ September 26, 2016 00:06 (IST)
  పట్టణంలోని రవీంద్రనగర్‌ కాలనీలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ట్రైనీ ఎస్‌ఐ తమ్మడబోయిన కిరణ్‌ కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పరామర్శించారు.

 • మహాసభలను విజయవంతం చేయాలి September 26, 2016 00:04 (IST)
  అక్టోబర్‌ 2 నుంచి 4 వరకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లో జరిగే జాతీయ మహసభలను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా అ«ధ్యక్షుడు బుడిగపాక జగన్‌∙అన్నారు

 • సర్వశిక్షా అభియాన్‌ నిధులు విడుదల చేయాలి September 25, 2016 23:57 (IST)
  రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక విద్య నిధులు విడుదల చేయలేదని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. నర్సిరెడ్డి అన్నారు.

 • రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక September 25, 2016 23:53 (IST)
  కోదాడ రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఆదివారం పట్టణంలోని రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నుకున్నారు

 • వాసాలమర్రిలో ఉద్రిక్తత September 25, 2016 23:49 (IST)
  మండలంలోని వాసాలమర్రిలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. భర్త దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న లావణ్య, ఆమె కూతురుకు న్యాయం చేయాలని ఆదివారం బంధువులు ఆందోళనకు దిగారు.

 • విద్యుదాఘాతంతో రైతు మృతి September 25, 2016 23:47 (IST)
  విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని కొరటికల్‌ గ్రామంలో ఆలస్యంగా ఆదివరం వెలుగులోకి వచ్చింది.

 • లభించని కాల్వలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ September 25, 2016 23:43 (IST)
  శాలిగౌరారం ప్రాజెక్ట్‌ అలుగు కాలువలో గండికుంట వద్ద గల్లంతైన అమరగాని పవన్‌కుమార్‌(36) ఆచూకీ లభించలేదు. నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్‌ పర్యవేక్షణలో సంబంధిత సిబ్బంది 36 గంటలుగా ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించలేదు.

 • టీవీ మీదపడి బాలుడికి తీవ్రగాయాలు September 25, 2016 23:41 (IST)
  టీవీప మీద పడి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని చొల్లేడుతో ఆదివారం చోటు చేసుకుంది

 • కుక్కదాడిలో ఇద్దరికి గాయాలు September 25, 2016 23:34 (IST)
  కుక్క దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

 • నల్లగొండలో దొంగ హల్‌చల్‌..! September 25, 2016 23:32 (IST)
  జిల్లా కేంద్రంలో ఓ దుండగుడు హల్‌చల్‌ చేశాడు. రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను అపహరించుకుపోయాడు

 • ఘనంగా సీఎస్‌ఐ ఆవిర్భావ దినోత్సవం September 25, 2016 23:29 (IST)
  కోదాడ పట్టణంలోని గాంధీనగర్‌లోని సీఎస్‌ఐ ప్రొస్టేట్‌ చర్చిలో ఆదివారం సీఎస్‌ఐ సంఘం 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

 • నియోజకవర్గ అభివృద్ధికి కృషి September 25, 2016 23:26 (IST)
  కోదాడ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావులు తెలిపారు.

 • మూసీ వాగులో చిక్కుకున్న యువకులు September 25, 2016 19:16 (IST)
  నల్లగొండ జిల్లా మూసీ వాగులో ఇద్దరు యువకులు చిక్కుకున్నారు.

 • మూసీకి కొనసాగుతున్న వరద ఉధృతి September 25, 2016 09:26 (IST)
  హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ జిల్లా కేతెపల్లిలోని మూసీ ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది.

 • భార్యను గొడ్డలితో నరికి.. September 25, 2016 03:32 (IST)
  కుటుంబ కలహాలు ఓ వ్యక్తిని మృగాడిగా మార్చేశారుు. భార్యను గొడ్డలితో నరికి ఆపై ఇద్దరు కూతుళ్లతో సహా తాను ఆత్మహత్యకు యత్నించాడు.

 • చండీయాగంతోనే విస్తారంగా వర్షాలు September 24, 2016 22:20 (IST)
  తుర్కపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ చండీయాగంతోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రభుత్వ విప్‌ సునీత అన్నారు.

 • రాయినిగూడెం వద్ద లారీ బోల్తా September 24, 2016 22:12 (IST)
  రాయినిగూడెం(సూర్యాపేటరూరల్‌): అదుపుతప్పి నాకౌట్‌ కంపెనీకి చెందిన బీర్ల లోడ్‌తో వెళ్తున్న లారీబోల్తా పడింది.

 • శిశుగృహకు ఆడశిశువు అప్పగింత September 24, 2016 22:07 (IST)
  పెద్దవూర మండలంలోని పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధి పాత జయరాంతండాకు చెందిన రమావత్‌ వనిత–రాము దంపతులు ఆడశిశువును సాకలేమని శనివారం పెద్దవూర ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు.

© Copyright Sakshi 2016. All rights reserved.