Alexa
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుమేడ్చల్

మేడ్చల్

 • మేడ్చల్‌ లో పులి చర్మం స్వాధీనం July 11, 2017 13:19 (IST)
  మేడ‍్చల్‌ జిల్లా ఘట్కేసర్ లో చిరుతపులి చర్మాన్ని విక్రయించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

 • అంబేద్కర్‌ విగ్రహంపై దాడి.. నిందితుల అరెస్ట్‌ July 07, 2017 08:50 (IST)
  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని అవమానకర రీతిలో ధ్వంసం చేస్తూ తీసిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

 • భార్యపై కత్తితో దాడి July 07, 2017 08:46 (IST)
  కట్టుకున్న భార్యను ఓ భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన ఆమనగల్లు పట్టణం ప్రేమ్‌నగర్‌ కాలనీలో చోటు చేసుకుంది

 • కాదేదీ కల్తీకి అనర్హం! July 07, 2017 08:44 (IST)
  కాదేది కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది.

 • స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం July 06, 2017 10:35 (IST)
  అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీతో మర్రి లక్ష్మణ్‌రెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకున్నాయి.

 • కుల నిర్మూలనకు సమష్టి ఉద్యమం July 06, 2017 10:33 (IST)
  కుల నిర్మూలనకు సమష్టి ఉద్యమాలు చేయాలని దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ సమన్వయకర్త వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

 • ఆ పాఠశాలల పేర్లు వెల్లడించలేదు July 06, 2017 10:30 (IST)
  ఏ స్కూల్‌ పేరును కూడా ప్రస్తావించలేదని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ స్పష్టం చేశారు.

 • వైట్‌నర్‌ తాగితే ఆగడు July 05, 2017 07:09 (IST)
  అతనో ఘరానా దొంగ వైట్‌నర్‌ తాగాడంటే ఏదో ఒక ఇళ్లు కొళ్లగొట్టాల్సిందే.

 • సాహితీ లోకంలో అద్వితీయుడు... సినారె July 05, 2017 06:58 (IST)
  జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, మహాకవి డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రపంచ తెలుగు సాహితీ లోకంలో అద్వితీయుడని పలువురు వక్తలు కొనియాడారు.

 • ప్రతిభ ఉంది.. కానీ పైసల్లేవు.. July 03, 2017 13:02 (IST)
  చదువుల్లో చురుకైన ఆ విద్యార్థికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి.

 • చోరీకి యత్నించి.. తెల్లమొహంతో ఇంటికి! July 02, 2017 18:32 (IST)
  కొన్నిసార్లు చోరీ యత్నాలు కాస్త విచిత్రంగానూ, కాస్త నవ్వు తెప్పించేవిగా ఉంటాయి.

 • వెబ్‌సైట్‌లో ఖాళీ భూముల వివరాలు July 02, 2017 03:27 (IST)
  జీహెచ్‌ఎంసీ పరిధిలో సమస్యగా మారిన భూ సంబంధ వివాదాలను నివారించేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల వివరాలు ప్రజలకు తెలిసేలా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాలని సిటీ కన్జర్వెన్స్‌ సమావేశం అభిప్రాయపడింది.

 • మోడ్రన్‌ కక్కుర్తి.... July 02, 2017 00:38 (IST)
  చింతల్‌ డివిజన్‌ భగత్‌సింగ్‌నగర్‌లో మోడ్రన్‌ కల్యాణ మండపం ఏర్పాటు చేసేందుకు రూ.1.71 లక్షలతో మే 16న మార్కింగ్‌ చేశారు.

 • పిల్లలను చంపి.. తండ్రి ఆత్మహత్య June 29, 2017 02:44 (IST)
  పిల్లల్ని చెరువులో తోసి, తనూ దూకి తండ్రి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదాయకర సంఘటన శామీర్‌పేట్‌ పెద్ద చెరువులో బుధవారం చోటు చేసుకుంది.

 • శామీర్‌ పేటలో విషాదం June 28, 2017 09:04 (IST)
  శామీర్‌పేట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

 • సిటీలో చిన్నడవి June 28, 2017 05:36 (IST)
  హుస్సేన్‌ సాగర్‌ తీరం అడవి అందాలు సంతరించుకోనుంది. బల్క్‌ ప్లాంటేషన్‌ (పెద్దమొత్తంలో మొక్కలు నాటడం) పద్ధతిలో నెక్లెస్‌ రోడ్‌ ప్రాంతంలో మూడెకరాల విస్తీర్ణంలో 30 వేల మొక్కలు నాటేందుకు రంగం సిద్ధమైంది.

 • నిర్లక్ష్యమే..! June 28, 2017 05:22 (IST)
  ఇష్టారీతిన సాగుతున్న బోరుబావుల తవ్వకాలపై అధికార యంత్రాంగం నియంత్రణ లేకపోవడం, ఎటువంటి రిజిస్ట్రేషన్‌ లేకుండా బోర్‌వెల్‌ రిగ్స్‌ తవ్వకాలు జరపడం, బోరు వేసేందుకు అధికారుల నుచి రైతు అనుమతి పొందకపోవడం వంటి మానవ తప్పిదాలు.. అభం శుభం తెలియని చిన్నారుల పాలిట శాపాలుగా మారుతున్నాయి

 • వీధి కుక్కలు చంపేస్తున్నాయ్! June 26, 2017 23:14 (IST)
  గ్రేటర్‌లో వీధి సింహాలు విజృంభిస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు..

 • ప్రేమ విఫలం..యువకుడి ఆత్మహత్య June 26, 2017 16:34 (IST)
  మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం మాధవ రెడ్డి బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 • ‘టెక్స్‌టైల్‌’ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ: కేటీఆర్‌ June 22, 2017 01:03 (IST)
  టెక్స్‌టైల్‌ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధతో పలు విధానాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్‌) అన్నారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

అకున్ పూరి ఓ పది గంటలు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC